36.9 C
India
Tuesday, April 21, 2026
More

    థైరాయిడ్ సమస్యకు వీటితో చెక్ పెట్టొచ్చు..!

    Date:

    thyroid
    thyroid

    ఇటీవల కాలంలో థైరాయిడ్ సమస్య కామన్ గా మారిపోయింది. ఎవరిని చూసినా థైరాయిడ్ సమస్యతోనే బాధపడుతున్నారు. ఇది ఆడవారిలోనే ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బరువు పెరుగుతారు. అనారోగ్య సమస్యలొస్తాయి. మందులు వాడుతూ దీన్ని నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసం ఏర్పడుతుంది. ఇలా థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు కొన్ని రకాల పండ్లు తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

    దానిమ్మ పండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చుకుంటే మన ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఇందులో పాలీఫెనాల్స్ ఉండటం వల్ల థైరాయిడ్ గ్రంథికి బాగా ఉపయోగపడుతుంది. వీటిని ఆహారంగా తీసుకుంటే థైరాయిడ్ సమస్య పోతుంది. అందుకే థైరాయిడ్ తో బాధపడే వారు దానిమ్మను తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు దక్కుతాయి.

    ఎండాకాలంలో పెరుగును కచ్చితంగా వాడుతుంటాం. ఇది కూడా మంచి ఆహారమే. శరీరాన్ని చలువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజు పెరుగు తీసుకోవడం వల్ల మంచి లాభాలున్నాయి. థైరాయిడ్ సమస్యకు ఇది చెక్ పెడుతుంది. అందుకే పెరుగును అధిక మొత్తంలో తీసుకుని థైరాయిడ్ సమస్యను దూరం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    గుమ్మడి గింజల్లో సెలీనియం, జింక్ ఉండటం వల్ల ఇవి థైరాయిడ్ సమస్యకు మంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇంకా కరివేపాకులో కూడా మంచి పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే రాగి థైరాయిడ్ నిర్మూలనకు సహకరిస్తుంది. ఎండాకాలంల సబ్జ గింజలతో జావ చేసుకుంటాం. ఇవి కూడా థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తాయి. ఈ ఆహారాలను తీసుకుని థైరాయిడ్ సమస్యను దూరం చేసుకునేందుకు చొరవ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Banana : అరటిపండుతో అనేక లాభాలు.. ప్రతీ రోజూ తింటే ఇన్ని లాభాలు ఉంటాయట..

    Banana benefits : సీజన్ తో సంబంధం లేకుండా ఉండే ఫలం...

    Egg : గుడ్డు, పనీర్.. శరీరానికి ఏది బెస్ట్..? ఎందులో ఏఏ ప్రొటీన్లు, క్యాలరీలు ఉన్నాయి..?

    Egg : శరీరానికి ప్రొటీన్ చాలా అవసరం. ఇది కండరాలు, ఎముకలను...

    Chaddanam : చద్దన్నం ప్రయోజనాలేంటో తెలిస్తే రోజూ పడేయకుంటా తినేస్తారు

    Chaddanam : చద్దన్నం అంటే రాత్రి మిగిలిపోయిన అన్నం. నిజానికి రాత్రి...

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...