
Trump Signature : అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూ పలు పేపర్ల పై ట్రంప్ సంతకం చేశారు. అనంతరం వాటిని అక్కడికి వచ్చినవారికి కనిపించేలా.. బయటకు చూపించారు. ఇందులో ఆయన చేసిన సైన్పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. “సార్ అది సిగ్నేచరా.. లేదా ఏదైనా పర్వతాల బొమ్మను గీశారా?” అని, “మీ సిగ్నేచర్ చూస్తే.. ఫోర్జరీ చేయాలనే ఆలోచన కూడా రాదు” అని నెటిజన్లు అంటున్నారు.