28.6 C
India
Wednesday, September 16, 2026
More

    Ram Gopal Varma : దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు జైలు శిక్ష

    Date:

    Ram Gopal Varma
    Ram Gopal Varma

    Ram Gopal Varma : దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చిన ముంబై అంధేరి కోర్టు. 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో RGVని దోషిగా తేల్చిన న్యాయస్థానం.

    మహేశ్ చంద్ర అనే వ్యక్తి వర్మపై ఫిర్యాదు చేయగా అప్పటి నుంచి ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాని డైరెక్టర్. దీంతో ఆగ్రహించిన కోర్టు.. నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారునికి 3 నెలల్లో 3.72 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. లేకపోతే.. 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.

    జైలు శిక్షపై స్పందించిన RGV

    చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు RGVకి 3 నెలలు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై RGV స్పందించారు. ‘అంధేరీ కోర్టు శిక్ష విధించిన వార్తల గురించి స్పష్టం చేయాలి అనుకుంటున్నా. ఇది నా మాజీ ఉద్యోగికి సంబంధించిన 7ఏళ్ల క్రితం నాటి రూ.2.38లక్షల చెక్ బౌన్స్ కేసు. దీనిపై నా న్యాయవాదులు కోర్టుకు హాజరవుతున్నారు. ఈ విషయం కోర్టులో ఉన్నందున ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను’ అని తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chiranjeevi : గద్దర్ సినిమా అవార్డ్స్ పై చిరంజీవి సంచలన ప్రకటన

    Chiranjeevi : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024పై అగ్ర కథానాయకుడు...

    Influencer : ఇన్ఫ్లుయెన్సర్ను కాల్చి చంపాడు

    Influencer : కొలంబియా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మరియా జోస్(22)ను ఓ ఆగంతకుడు...