Lovers Romance in Bus : యువత చెడిపోతుందనడానికి ఈ ఒక్క రీజన్ చాలు. నడుస్తున్న బస్సులో పక్కన ఓ వృద్ధురాలును పెట్టుకుని బస్సు నిండా జనాన్ని ఉంచుకుని బరి తెగించి మరీ రొమాన్స్ చేస్తున్నారు యువతీ యువకుడు. వీరు చేస్తున్న చెండాల పనిని ఓ వ్యక్తి రికార్డు చేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఎప్పుడు జరిగిందో తెలియదు. కానీ ఇంతగా విచ్చలవిడి శృంగారం చేయడానికి వారికి మనసు ఎలా ఒప్పింది.
పక్కన మరో మహిళ ఉంది. బస్సు నిండా జనాలు ఉన్నారు. ఏమైనా అనుకుంటారనే ఇంగితం కూడా లేకపోయింది. అబ్బాయి అమ్మాయిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఎక్కడ పడితే అక్కడ చేయితో నలిపేస్తూ ఉంటే అమ్మాయి ఒళ్లు తెలియకుండా మైమరిచిపోయి తేలిపోతుంది. ఇదేమైనా వారి బెడ్ రూం అనుకుంటున్నారా.. లేక ఓయో రూమ్ అనుకుంటున్నారా అని నెటిజన్లు మండిపడుతున్నారు.
సంస్కారం లేని హీనులు అంటూ తిట్టి పోస్తున్నారు. ఇంకొందరు ఇలా బరి తెగించి తిరగడం కడుపు తెచ్చుకోవడం ఆ తర్వాత రేప్ చేశాడని కేసులు పెడుతున్నారంటూ మండిపడుతున్నారు. ఇలాంటి వారి వల్ల సమాజంలో మంచి వారిని కూడా అనుమానించే పరిస్థితులు వస్తున్నాయి. ఇంటి నుంచి అమ్మాయిలను పంపాలంటనే భయం వేస్తుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. సభ్య సమాజం తల దించుకునేలా తల్లిదండ్రులకు తెలిస్తే తల ఎక్కడ పెట్టుకుంటారో తెలియక దారుణమైన పరిస్థితులు కొని తెస్తున్నారు.
చిన్నప్పటి నుంచే పిల్లలను అదుపులో పెట్టాలని లేకుంటే ఇలా విచ్చలవిడి తనం పెరిగిపోయి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఇలా రొమాన్స్ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కూర్చున్న సీటు పక్కన ఒక మహిళ ఉందని తెలిసి ఇంతలా బరి తెగించారంటే వీరికి ఎన్ని గుండెలో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వారికి కఠినమైన శిక్ష వేయాలని మరొకరు ఇలా బరి తెగించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.