
Dishapatani : దిశా పటానీ ఈ నడుమ సోషల్ మీడియాను తన హాట్ హాట్ అందాలతో ఊపేస్తోంది. ఇప్పుడున్న బాలీవుడ్ బ్యూటీల్లో ఆమె లాగా అందాలను ఆరబోసే హీరోయిన్లు పెద్దగా లేరనే చెప్పుకోవాలి. హాట్ హాట్ అందాలను చూపించడంలో ఆమె తర్వాతనే ఎవరైనా అని చెప్పుకోవాలి. బాలీవుడ్ లో ఇప్పుడు వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది.
కానీ ఒకప్పుడు అదే బాలీవుడ్ లో అవకాశాల కోసం చాలా అవమానాలు భరించింది. తొలినాళ్లలో ఆమెకు పెద్దగా అవకాశాలు రాక ఖాళీగానే కాలం గడిపింది. కానీ ఇప్పుడు మాత్రం యంగ్ హీరోలకు ఆమె ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ అయిపోయింది. ఇప్పటికే సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్, షాహిద్ కపూర్, టైగర్ ష్రాఫ్ లాంటి స్టార్ హీరోలను చుట్టేసింది.
ఇక ఆమె తెలుగులో ఒకే ఒక్క సినిమాలో మెరిసింది. అదే లోఫర్ మూవీ. వరుణ్ తేజ్ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇందులో ఓ రేంజ్ లో లిప్ లాక్, రొమాంటిక్ సీన్లు చేసింది. కానీ దాని తర్వాత ఆమె తిరిగి బాలీవుడ్ కు వెళ్లిపోయింది. ఎందుకంటే ఆమెకు బాలీవుడ్ లో రాణించాలన్నదే డ్రీమ్.
ఆ డ్రీమ్ ను ఇప్పుడు నెరవేర్చుకుందనే చెప్పుకోవాలి. ఎంతలా అంటే ఇప్పుడు స్టార్ హీరోలకు కూడా డేట్లు ఇవ్వలేనంత బిజీ అయిపోయింది. ఇక ఆమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అందాలను ఆరబోస్తూనే ఉంటుంది. ఇప్పుడు మరోసారి బికినీలో రెచ్చిపోయింది. ఇందులో టాప్ టు బాటమ్ మొత్తం చూపించేసింది. ఎత్తైన పరువాలన్నీ బయట పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ.
View this post on Instagram