36 C
India
Friday, March 29, 2024
More

    నిద్రలో ఉన్నప్పుడు మన మీద ఏదో కూర్చున్నట్లు అనిపిస్తుందా?

    Date:

    sleepness
    sleepness
    మనకు నిద్రలోకి జారుకోగానే కలలు వస్తుంటాయి. ఆ కలల్లో మనం ఎక్కడికో వెళ్లినట్లు అనిపిస్తుంది. ఏదో చేసిన భావన కలగడం సహజమే. ప్రతి మనిషి పొద్దంతా కష్టపడతాడు. రాత్రయితే నిద్రపోతాడు. ఆ నిద్రలో ఏవేవో కలలు కంటుంటాడు. కొందరికి మాత్రం భయంకరమైన కలలు వస్తాయి. దీంతో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. లేకపోతే ఒకేసారి లేచి అరుస్తారు. ఇలా నిద్రలో మనకు కలిగే భయంకరమైన చేష్టలు కలుగుతాయి. దీంతో ఉలికిపాటుకు గురవడం మామూలే.

    కలలో మన మీద ఎవరో కూర్చున్నట్లు అనిపిస్తుంది అరుస్తామంటే గొంతు పెకలదు. మాట రాదు. దీంతో నిద్రలోనే అటు ఇటు దొర్లుతాం. మన పీకమీద కూర్చుని నొక్కిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో మనకు ఇబ్బందులు రావడం జరుగుతుంది. దీన్ని స్లీప్ పెరాలసిస్ అని పిలుస్తారు. అనుకోకుండా మన మీద ఎవరో కూర్చుని మనల్ని చంపుతున్నట్లుగా తోస్తుంది.

    ఒఖ మనదేశంలోనే కాదు అమెరికాలో సైతం ఇలాంటి కలలు వస్తుంటాయి. మనిషిలోని భయమే ఇలా బాధిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మనకు రెండు రకాల మైండ్లు ఉంటాయట. అందులో అన్ కాన్షియస్, కాన్షియస్. మన మెదడు అన్ కాన్షియస్ కు వెళ్లినట్లయితే ఇలాంటి కలలు వస్తాయని చెబుతుంటారు. ఇలా కలలు కూడా మనల్ని భయానికి గురిచేస్తాయి.

    మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి కలలు వస్తుంటాయి. కానీ వీటి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనిషి భయానికి గురయితే చెట్టే చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది. గుండె అంటూ కలిగి ఉంటే అదే నీ చుట్టు సైన్యమై నిలుస్తుందన్నట్లు కలలో వచ్చిన వాటిని గురించి ఆందోళన పడితే మన మనుగడ కష్టంగా మారుతుంది.

    Share post:

    More like this
    Related

    YCP Road Show : వైసిపి రోడ్ షో.. తెలుగుదేశం పార్టీ సెటైర్..

    YCP Road Show : వైసీపీ రోడ్ షో కు జనం...

    Weather Report : ఈ ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలి: వాతావరణ శాఖ

    Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో నీటి...

    Undavalli : ఉండవల్లిలో టీడీపీ  పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

    Undavalli News : ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ 42వ...

    IPL 2024 : ఐపీఎల్ లో ఆల్ టైం రికార్డ్ నమోదు..

    IPL 2024 Records : ఐపీఎల్ లో కొత్త రికార్డు నమోదయింది. ఈ...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Traveling Sleep : ప్రయాణాల్లో ఎందుకు నిద్ర పోతామో తెలుసా?

    Traveling Sleep : వెన్నంటుకుంటేనే కన్నంటుకుంటుంది. నిద్ర ఒక వరంగా చెబుతారు....

    Sleeping Tips : నిద్ర బాగా పట్టాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే?

    Sleeping Tips : మనిషికి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే....

    Sleeping Tips : సరైన నిద్ర లేకపోతే ఏమవుతుందో తెలుసా?

    Sleeping Tips  మనకు తిండితో పాటు నిద్ర కూడా అవసరమే. రోజు...

    leg cramps : కాళ్లలో తిమ్మిరి పోయేందుకు ఏం చేయాలో తెలుసా?

    leg cramps : మనం రాత్రి పడుకునే సమయంలో కాళ్లలో నొప్పి,...