27.8 C
India
Wednesday, February 18, 2026
More

    Pawan Kalyan : పవన్ ను పవర్ ఫుల్ గా చూపించే దర్శకుడెవరో తెలుసా?

    Date:

     

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల దూకుడు పెంచాడు. ఏకంగా నాలుగు సినిమాలు లైన్లో పెట్టి ఏది ముందు వస్తుందో తెలియనివ్వడం లేదు. మొన్నటి వరకు ఉస్తాద్ భగత్ సింగ్ ముందు వస్తుందని అనుకున్నా ఇప్పుడు ఓజీ ముందుకు రావడంతో అభిమానుల్లో అనుమానాలు నెలకొన్నాయి. ప్రేక్షకులకు కూడా తెలియకుండా ఏ సినిమాను ముందు పూర్తి చేస్తారో అర్థం కావడం లేదు.

    పవన్ సినిమా అంటే అభిమానులకు కిక్కే. ఉస్తాద్ భగత్ సింగ్ ను దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తుండగా ఓజీని సుజిత్ నిర్మిస్తున్నాడు. దీంతో ప్రేక్షకులకు ఆతృత నెలకొంది. ఏ సినిమా ముందు థియేటర్లోకి వస్తుందోననే ఉత్కంఠ ఏర్పడింది. ఇంకా హరిహర వీరమల్లు ప్రాజెక్టు ఎన్నో రోజులుగా షూటింగ్ లోనే ఉంటోంది. దీనికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.

    పవన్ అంటే ఓ బ్రాండ్. అందుకే ఆయన్ని తమ సినిమాల్లో ప్రత్యేకంగా చూపించాలనే దర్శకులు ఉత్సాహపడుతుంటారు. అలాంటి వారికే పవన్ అవకాశం ఇస్తుంటాడు. హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ ను చూపించిన తీరు అప్పట్లో సంచలనం కలిగించింది. తన కెరీర్ లోనే బ్రహ్మాండమైన హిట్ గా నిలిచింది.

    ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో కూడా మరోమారు హరీష్ శంకర్ పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా చూపించాలని కంకణం కట్టుకున్నారు. అభిమానులు కూడా హరీష్ శంకర్ తీరుకు ఫిదా అవుతుంటారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ తో పవన్ కల్యాణ్ మరో వండర్ క్రియేట్ చేస్తారని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఏ దర్శకుడి సినిమా తక్షణం పూర్తి చేస్తారో తెలియడం లేదు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AM Ratnam : కేవలం పవన్ కళ్యాణ్,కమల్ హాసన్ కి మాత్రమే అది సాధ్యం – నిర్మాత AM రత్నం

    AM Ratnam : హరి హర వీరమల్లు చిత్రం విడుదల సమీపిస్తున్న వేళ,...

    Harihara Veeramallu : థియేటర్ల బంద్‌.. హరిహర వీరమల్లు విడుదలకు కుట్ర

    Harihara Veeramallu : జూన్ 1 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు...

    Mark Shankar : మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు.. అందరికీ థాంక్స్: పవన్ కళ్యాణ్

    Mark Shankar : తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా...

    Pawan Kalyan : పవన్ చేసిన మంచినే ఆయన కుమారుడిని సింగపూర్ లో కాపాడిందా?

    Pawan Kalyan Son : ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తన...