24.9 C
India
Friday, March 1, 2024
More

    Steps Per Day : రోజుకు ఎన్ని అడుగులు నడవాలో తెలుసా?

    Date:

    Steps Per Day
    Steps Per Day

    Steps Per Day : మనం రోజు వాకింగ్ చేయడం అలవాటుగా చేసుకోవాలి. రోగాలు దరిచేరకుండా ఉండాలంటే వాకింగ్ దివ్యౌషధంగా భావించుకోవాలి. నడక వల్ల దాదాపు 25 రకాల రోగాలు రాకుండా ఉంటాయి. రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంచుతుంది. నడక మంచి వ్యాయామంగా నిపుణులు సూచిస్తున్నారు. వాకింగ్ తో బరువు తగ్గడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంచుతుంది.

    రక్తప్రసరణ మెరుగు పడేందుకు కారణం అవుతుంది. ప్రతి ఒక్కరు వయసు పరంగా ఎన్ని అడుగులు నడవాలనే దానిపై స్పష్టత ఇచ్చారు. 6 నుంచి 17 సంవత్సరాల వయసు లోపు వారు రోజు 13 వేల నుంచి 15 వేల అడుగులు నడవొచ్చు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న వారు రోజుకు 12 వేల అడుగులు నడవాలి. దీంతో రోగాల బారిన పడకుండా చూసుకోవచ్చు.

    40 ఏళ్లు దాటిన వారు ప్రతి ఒక్కరూ 11 వేల అడుగులు నడవాలి. పెరుగుతున్న శరీర బరువును వాకింగ్ చేయడం ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. వ్యాధులు రాకుండా చూసుకోవడంలో వాకింగ్ ఎంతో దోహద పడుతుంది. నడక వల్ల మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. శరీరానికి పుష్కలంగా ఆక్సిజన్ అందుతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే రోగాలు రాకుండా చూసుకోవాలి.

    వాకింగ్ చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. హార్మోన్లు తయారు కావడానికి వాకింగ్ దోహదపడుతుంది. ఇలా వాకింగ్ చేయడం వల్ల మనకు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధులకు దూరంగా ఉంచడంలో వాకింగ్ ఎంతగానో దోహదం చేస్తుంది. దీంతో వాకింగ్ చేయడం అలవాటుగా మార్చుకుంటే మంచిది.

    Share post:

    More like this
    Related

    JaganVadina : పవన్ పెళ్లిళ్లపై జగన్ కు ఎందుకు? #JaganVadina ట్రెండింగ్ తో ప్రశ్నిస్తున్న జనసేన నాయకులు

    JaganVadina : మొన్నటికి మొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం...

    Increasing VIPs : దేశంలో పెరిగిపోతున్న వీఐపీ, వారి ఖర్చు.. ఇతర దేశాల్లో ఎంతంటే?

    Increasing VIPs : -బ్రిటన్‌లో అధికారికంగా 84 మంది వీఐపీలు ఉన్నారు! -ఫ్రాన్స్‌లో...

    Frogs Marriage : కప్పలకు పెళ్లెందుకు చేస్తారో తెలుసా? దీని వెనకున్న కథ ఇదీ..

    Frogs Marriage Behind Story : భారత్ లో ఇప్పటికీ వివిధ...

    Anchor Anasuya : అనసూయ స్టైల్ స్కార్చర్ ఎథ్నిక్ లుక్

    Anchor Anasuya : యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అవసరం...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related