27.8 C
India
Wednesday, February 18, 2026
More

    Amala Paul : అమలాపాల్ చేసిన పనికి ఎంత బాధ కలిగిందో తెలుసా.. హెయిర్ స్టైలిస్ట్ ఆవేదన

    Date:

    Amala Paul
    Amala Paul

    Amala Paul : ఒక్క సినిమా తీయాలంటే ఎంతో మంది నటీ నటులు, టెక్నీషియన్లు, మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్ట్ లు ఇలా ఎందరో పని చేస్తుంటారు. హిరోయిన్లు, హిరోలు అందంగా కనిపించేలా చేయడంతో మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్ట్ లు పాత్ర ఎనలేనిది.

    వీరు ఆయా పాత్రల్లో ఉన్న హిరో, హిరోయిన్లను అందంగా తయారు చేయడంలో ముందుంటారు. కానీ వారికి ఆయా షూటింగ్ ప్లేస్ లలో వారికి తగిన గౌరవం, గుర్తింపు దొరకడం లేదు. కొంత మంది స్టార్లు ఇలా చేస్తుంటారని తమకు జరిగిన ఛేదు అనుభవాలన్ని పంచుకుంటున్నారు.

    హెయిర్ స్టైలిస్ట్ హేమ.. ఒకసారి తాను హీరోయిన్ అమలా పాల్ తో కలిసి చెన్నై షూటింగ్ కు వెళ్లాను. కానీ ఆమె తన తో ప్రవర్తించిన తీరు అస్సలు నచ్చలేదని పేర్కొంది. ఏప్రిల్, మే నెలలో షూటింగ్ కోసం వెళితే అక్కడ ఎండ తీవ్రంగా ఉంది. కనీసం నిల్చోవడానికి నీడ కూడా లేదు. చుట్టూ పక్కల ఒక చెట్టు కూడా లేదు. అక్కడ ఉన్న వ్యానిటీ వ్యాన్ లోకి వెళ్లి కూర్చున్నాము. ఇంతలో హిరోయిన్ అమలా పాల్ మేనేజర్ వచ్చి ఇందులోంచి వెళ్లిపోవాలని ఆదేశించారు.

    కనీసం బయట గొడుగు లేదు. చెట్టు కూడా లేదు. నీడ లేని ఆ ప్లేస్ లో ఎలా ఉండాలో అర్థం కాలేదు. దీంతో మేకప్ ఆర్టిస్ట్ నేను ఇద్దరం ఒకరి ముఖం ఒకరం చూసుకున్నామని తెలిపింది. అప్పుడు అనిపించింది సౌత్ ఇండియాలో మొత్తం ఇలాగే ఉంటుందా అని అనుకున్నాను. టబు లాంటి హిరోయిన్ దగ్గర పని చేశాను. వారు ఎంత బాగా చూసుకుంటారో.. టెక్నికల్ టీంకు ఒక వ్యాన్ బుక్ చేస్తారు. కానీ సౌత్ ఇండియాలో టెక్నికల్ టీంకు అస్సలు వ్యాల్యూ లేదని అర్థమైంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Amalapal wedding photos viral : సడెన్ షాకిచ్చిన అమలాపాల్….నెట్టింట వెడ్డింగ్ ఫోటోలు వైరల్ 

    Amalapal Wedding Photos Viral : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా...

    Amala Paul : బెడ్రూంలో సింహంలా కాపురం చేయాలి.. కాబోయే భర్తపై అమలాపాల్ కామెంట్స్..!

    Amala Paul : అమలాపాల్ అంటే దేశ వ్యాప్తంగా సుపరిచితమే.. ఈ...

    Amala Paul : అమలాపాల్ అందాలు చూడతరమా?

    Amala Paul : తెలుగులో నాయక్ సినిమాలో రాంచరణ్ సరసన అమలాపాల్...

    Amala Paul : డబ్బు కోసం చిల్లర పనులు చేస్తున్న అమలాపాల్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజెన్స్!

    Amala Paul : Is  అమలాపాల్ అంటే దేశ వ్యాప్తంగా సుపరిచితమే.....