19.8 C
India
Sunday, February 25, 2024
More

    Pawan Donation : రాముడి ఆలయానికి పవన్ అందజేసిన విరాళం ఎంతో తెలుసా?

    Date:

    Pawan Donation
    Pawan Donation to Ayodhya Ram Mandir

    Pawan Donation To Ayodhya Ram Mandir : జనవరి 22న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట జరిగింది. దీనికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు తరలి వచ్చారు. దాదాపు 8 వేల మంది అతిథులకు రామతీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. మందిర నిర్మాణం కోసం భారీగా విరాళాలు వచ్చాయి. విరాళాలు అందజేసిన వారిలో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు చాలా మంది ఉన్నారు. వారు అందించిన విరాళాలు భారీగానే ఉన్నాయి.

    రామ మందిర నిర్మాణానికి భారీగా విరాళాలు అందజేసిన వారిలో సినీ, రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్ ముందున్నారు. ఆయన రూ. 30 లక్షల విరాళం ఆలయం కోసం అందజేశారు. ఇంత భారీ మొత్తంలో విరాళాలు అందజేసిన వారిలో పవన్ ముందున్నారు. ఆయన తరువాతే అక్షయ్ కుమార్, అమితాబచ్చన్, అనుపమ్ ఖేర్ లాంటి వారున్నారంటే అతిశయోక్తి కాదు.

    రజనీకాంత్, రణవీర్ కపూర్ లాంటి వారు కూడా అంత భారీ మొత్తంలో విరాళాలు ఇవ్వలేదు. డిసెంబర్ లోనే పవన్ కల్యాణ్ ఈ డొనేషన్ అందజేశారు. అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, హేమమాలిని, మనోజ్ జోషి, ప్రణీత సుభాష్, ముఖేష్ ఖన్నా వంటి వారు కూడా విరాళాలు ఇచ్చారు. అనుపమ్ ఖేర్ బంగారు ఇటుకలను విరాళంగా అందజేశారు.

    రాముడి ప్రాణప్రతిష్టకు చిరంజీవి, రాంచరణ్, రణవీర్ సింగ్, దీపికా పడుకునే, ఆలియాభట్, షెపాలీ షా, మాధురీ దీక్షిత్, కంగనా రనౌత్ వంటి వారు కూడా హాజరయ్యారు. రాముడిని భక్తితో సేవించారు. బాల రాముడిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు. దీంతో తిరుమలను మించిన ఆలయంగా అయోధ్య రామాలయం ఖ్యాతినార్జించడం సహజం.

    Share post:

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

    SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

    SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Woman asked Divorce : హనీమూన్ కు గోవా తీసుకెళ్లనందుకు డైవర్స్ కోరిన మహిళ..

    Woman asked Divorce : యుగ ప్రభావమో.. తమను ఎవరూ ఏం...

    Rama Mandir in Ayodhya : చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కారం.. అయోధ్య లో రామమందిరం నేడు ప్రారంభోత్సవం

    పురాణ నేపథ్యం: మహావిష్ణువు ఏడవ అవతారం అయిన శ్రీరామచంద్రుడికి సంబంధించిన చారిత్రక ప్రాంతం...