20 C
India
Saturday, January 17, 2026
More

    Priyanka Gandhi : లోక్ సభలో ప్రియాంక గాంధీ సీటు నంబర్ ఏదో తెలుసా?

    Date:

    Priyanka-Gandhi
    Priyanka-Gandhi

    Priyanka Gandhi : 18వ లోక్‌సభలో పార్లమెంటు స్థానాల కేటాయింపు ఖరారైంది. సోమవారం విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం ప్రధాని మోదీకి 1వ స్థానం, రాజ్‌నాథ్‌సింగ్‌కు 2వ స్థానం, అమిత్‌షాకు 3వ స్థానం, గడ్కరీకి 58వ స్థానం. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి 498వ సీటు దక్కుతుందని, పక్కనే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. వేణుగోపాల్ పక్కనే కూర్చుంటాడు. ఇటీవల వయనాడ్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ప్రియాంక గాంధీ నాలుగో వరుసలో 517వ స్థానంలో సీటు కేటాయించారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Wayanad : 50 స్థానాలకు ఉప ఎన్నికలు.. అందరి చూపు వయనాడ్, యూపీ వైపు

    Wayanad : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు అందరి చూపు...

    Priyanka Gandhi : తొలిసారి ఎన్నికల బరిలో ప్రియాంక.. ప్రచారానికి మమతా బెనర్జీ

    Priyanka Gandhi : రానున్న కేరళలోని వయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్...

    Priyanka Gandhi : మా అమ్మ మంగళసూత్రం త్యాగం చేసింది: ప్రియాంక గాంధీ

    Priyanka Gandhi : మంగళసూత్రం విలువ తెలియకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...

    Priyanka Gandhi : ప్రియాంక గాంధీకి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు..

    Priyanka Gandhi : కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ  అస్వ స్థతకు...