24 C
India
Sunday, October 11, 2026
More

    Chocolates : సాధారణ చాక్లెట్ కు డార్క్ చాక్లెట్ కు ఉన్న తేడా ఏంటో తెలుసా?

    Date:

    Chocolates :

    చాక్లెట్ తినడం అంత మంచిది కాదని ప్రకృతి వైద్య నిపుణులు చెబుతుంటారు. కొందరు డాక్టర్లేమో చాక్లెట్ ఆరోగ్యానికి మంచిదే అని అంటుంటారు. ఇందులో ఏది నిజం. దేన్ని నమ్మాలి. చాక్లెట్ తినడం వల్ల అధిక బరువు, మధుమేహం, గుండెపోటు, రక్తపోటు వంటి వ్యాధులు దరిచేరతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    సాధారణ చాక్లెట్ కంటే డార్క్ చాక్లెట్ సపరేట్ అని చెబుతున్నారు. డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం దెబ్బ తినదని వాదిస్తున్నారు. ఇందులో నిజమెంతో తెలియడం లేదు. అధిక బరువు ఉన్న వారు డార్క్ చాక్లెట్ తింటే తగ్గుతారని అంటున్నారు. ఇందులో వాస్తవముందో లేదో తెలియడం లేదు కానీ వారు చెప్పడం మాత్రం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డార్క్ చాక్లెట్ ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాల్సిందే.

    డార్క్ చాక్లెట్ లో మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు జీవక్రియను బాగు చేస్తాయని అంటున్నారు. డార్క్ చాక్లెట్ ఆకలిని దూరం చేస్తుందట. చిరు తిండ్లపై మనసు నిల్వకుండా చేస్తుందట. అందుకే సాధారణ చాక్లెట్ కంటే డార్క్ చాక్లెట్ తినడం ఆరోగ్యానికి మంచిదేననే అభిప్రాయాలు వస్తున్నాయి. ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు రాకుండా చేస్తాయట.

    దీన్ని తినడం వల్ల మెదడు ఉత్తేజంగా పనిచేస్తుంది. జ్ణాపకశక్తి మెరుగుగా ఉంటుంది. బరువు తగ్గడానికి సాయపడుతుంది. మెదడు షార్ప్ గా మారడానికి కారణంగా నిలుస్తుంది. ఇన్ని లాభాలున్నందున డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని తెలుస్తోంది. సంతానం సమస్య ఉన్న వారికి ఇవి తోడ్పడతాయని కూడా కొన్ని సందర్భాల్లో సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    chocolate : మీ పిల్లలు ఎక్కువగా చాక్లెట్లు తింటున్నారా?

    chocolate : చాక్లెట్ల నుంచి పిల్లలను వేరు చేయలేం. వాటిని సాధించేదాక వాళ్లు...

    Shah Rukh Khan : షారుఖ్ ఖాన్ తినే ఒక్క చాక్లెట్ మన నెల జీతం.. నెలకి ఎన్ని తింటాడో తెలుసా ?

    Shah Rukh Khan :  బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్...