38 C
India
Saturday, April 20, 2024
More

    నటి రోజా.. అల్లరి నరేశ్ మధ్య ఉన్న బంధం తెలుసా..?

    Date:

    minister-roja-allari-naresh
    minister-roja-allari-naresh
    టాలీవుడ్ ను ఒక దశలో హీరోయిన్ గా ఏలారు రోజా. ఆమె దాదాపు బిగ్ స్టార్స్ అందరితో పని చేశారు. టాలీవుడ్ లో ఆమె ఎన్నో హిట్లు తన ఖాతాలో వేసుకున్నారు. తనకు అవకాశాలు తగ్గాక బుల్లితెర షోల వైపు దృష్టి సారించారు రోజా. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర షోలలో చేసింది. ప్రతీ పండుగకు నిర్వహించే షోలలో నాగబాబుతో కలిసి ఆమె కనిపించారు. జబర్దస్త్ జడ్జిగా మొదటి నుంచి ఆమె షోకు అందం తెచ్చారనే చెప్పాలి. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె మొదట టీడీపీలోకి వచ్చారు. తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి సెటిల్ అయ్యారు. ప్రస్తుతం ఆమె వైసీపీలో సినిమాటో గ్రఫీ మంత్రిగా కొనసాగుతున్నారు. మంత్రి అయ్యాక జబర్దస్త్ తో పాటు అన్ని షోలలో నటించడం ఆమె ఆపివేశారు. రాజకీయాల్లో ఆమె పూర్తి సమయం కేటాయిస్తున్నారు.

    ఇక అల్లరి నరేశ్ గురించి చెప్తే మొదటి సినిమా ‘అల్లరి’ని తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆయన విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. కామెడీని పండించిన ఆయన సైకో పాత్రలో కూడా మెప్పించారు. ఎమోషనల్, థ్రిల్లర్, ఇలా జోనర్ ఏదైనా అందులో బాగా ఫిట్ అయ్యేవారు నరేశ్. ఆయన రీసెంట్ మూవీ ‘ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక తర్వాతి ఆయన ప్రాజెక్ట్ ‘ఉగ్రం’. ఇందులో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపంచబోతున్నారట.

    ‘శంభో శివ శంభో’లో నరేశ్ తో కలిసి రోజా స్ర్కీన్ షేర్ చేసుకున్నారు. నరేశ్ చెవిటోడుగా నటించిన ఈ సినిమాలో రోజూ కూతురును ఎత్తుకచ్చి తన ఫ్రెండ్ తో పెళ్లి చేయిస్తారు నరేశ్, రవితేజ. నాంది సినిమా ప్రమోషన్ లో భాగంగా జబర్దస్త్ సెట్ దర్శకుడు విజయ్ కనకమేడలతో కలిసి నరేశ్ వచ్చారు. అప్పుడు రోజా డ్యాన్స్ చేయడమే కాకుండా ఆమె సినిమాలపై మాట్లాడారు నరేశ్. రోజాతో కలిసి సినిమా తీయాలని ఉందని నరేశ్ కామెంట్ చేశాడు. పైగా రోజాను ఎత్తుకొని తిప్పాడు నరేశ్.

    అయితే నరేశ్ గురించి రోజా కూడా కొన్ని విషయాలు చెప్పుకచ్చారు. తాను ‘సీతారత్నం గారి అబ్బాయి’ సినిమా తీసే టైంలో నరేశ్ స్కూల్ కు వెళ్లేవాడని చెప్పింది. అప్పుడు నేను ఆయనను ఎత్తుకొని ఆడించేవాడినని చెప్పింది రోజా. ఈ సినిమాకు నరేశ్ తండ్రి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు.

    Share post:

    More like this
    Related

    Bandi Sanjay : బండి సంజయ్ పై 41 క్రిమినల్ కేసులు

    Bandi Sanjay : కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ...

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    SRH Vs DC : సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ పై పెరిగిన అంచనాలు

    SRH Vs DC : సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్...

    Legendary Actor Nagabhushanam : పంచె కడితే విలన్.. సూటు తొడిగితే బ్యాడ్ మాన్!

    విలక్షణ నటుడు నాగభూషణం జయంతి నేడు..(19.04.1921) ఒక్కన్నే నమ్ముకున్నది సాని.. పది మందికి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jai Amaravati Protest : మంత్రి రోజాకు ‘జై అమరావతి’నిరసన సెగ

    Jai Amaravati Protest : ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ పాలన...

    Allari Naresh : రజినీకాంత్ కోడలితో అల్లరి నరేష్ రొమాన్స్..జనాలు చూస్తే ఏమైపోతారో!

    Allari Naresh : ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

    MM Keeravani : ఫ్రెండ్ షిప్ కు కీరవాణి మ్యాజికల్ టచ్.. సాంగ్ అదుర్స్..

    MM Keeravani : చాలా కాలం తర్వాత కింగ్ నాగార్జున వెండితెరపై...

    Minister Roja Dance : పబ్ లో మంత్రి రోజా డాన్స్

    Minister Roja Dance : సినీనటి మంత్రి రోజా పబ్ లో...