27.8 C
India
Wednesday, February 18, 2026
More

    Soumya Rao : పాఫం సౌమ్యా రావు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. అంతే ఎందుకంటే..?

    Date:

     

     

    Soumya Rao : జబర్దస్ట్ షోను మల్లెమాల ప్రొడక్షన్ విపరీతమైన హైప్ తో కొనసాగిస్తూ వస్తున్నారు. అందులో టీం లీడర్లు, జడ్జిలు, యాంకర్ల విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ఈ షో స్టార్ యాంకర్ అనసూయతో ప్రారంభమైంది. ఆ తర్వాత రష్మీ వచ్చింది. అయితే అప్పటికీ జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ గా విడిపోయింది షో. జబర్దస్త్ కు అనసూయ, ఎక్స్ ట్రా జబర్దస్త్ కు రష్మీ గౌతమ్ యాంకర్లుగా ఉన్నారు. ఇక వెండితెరపై బిజీగా ఉండడంతో అనసూయ ఈ షోను వీడింది. ఆమె ప్లేస్ ను కన్నడ యాంకర్ సౌమ్యారావు భర్తీ చేశారు.

    అనసూయకు ఏ మాత్రం తగ్గడం లేదు సౌమ్యా రావు. జస్ట్ ప్రోమోలలోనే షోపై విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తుంది ఈ యాంకర్. ఆమెకు సరిగ్గా భాష రాకపోవడం. టీం లీడర్లు ఉపయోగించే పంచ్ లు ఆమెకు అర్థం కాకపోవడంతో ప్రోమోలే తెగ వైరల్ అవుతున్నాయి. ఈ షోతో పాటే ఈటీవీలో శ్రీమంతుడు సీరియల్ లో కూడా నటిస్తుంది యాంకర్. అయితే ఈ యాంకర్ రెమ్యూనరేషన్ ఎంత..? అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

    అయితే సౌమ్యారావుకు ఒక్కో ఎపీసోడ్ కు రూ. 60వేలు ఇస్తారట. ఇదేంటి ఇంత తక్కువనా అనుకుంటున్నారా.. భాష, పర్ఫార్మెన్స్ ను బట్టి పెంచుతామని యాంకర్ గా తీసుకునే ముందే మల్లెమాల చెప్పిందట. రష్మీ గౌతమ్, అనసూయ కంటే తక్కువే ఇస్తున్నారంటూ ఒకింత డీప్రెషన్ లో ఉన్నా.. భారీ రేటింగ్ ఉన్న షో కాబట్టి తన ప్రతిభ కూడా పెరిగేందుకు కొంత దోహదం పడుతుందని ఆమె ఒకే చెప్పిందట. దానికి తగ్గట్లుగానే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిందట.తన పాన్ ఇండియా మూవీలో చేయాలని ఆఫర్ ఇచ్చారట. దీంతో ఒకే చెప్పిందట సౌమ్యారావు. ఇంకే ముంది మంచి గుర్తింపు ఉన్న రోల్ నే కొట్టేసిందని ఇంటస్ట్రీ లో టాక్ వైరల్ గా మారింది. ఇక సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ ఆమెకు విషెస్ చెప్తున్నారట.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Soumya Rao : మంచంలోనే మూడేళ్లు.. ఆ విషయం గురించి కన్నీరు పెట్టిన సౌమ్యారావు

    Soumya Rao : జీవితంలో కొన్ని ఘటనలను మరిచిపోలేం. అవి గుర్తుకు...

    Anchor Soumya Rao : తల్లిని తలచుకుని స్టేజి మీదే ఏడ్చేసిన యాంకర్ సౌమ్య రావ్.. మూడేళ్లు నరకం అనుభవించానంటూ..!

    Anchor Soumya Rao : ఈటీవీ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పని...