24 C
India
Sunday, October 11, 2026
More

    Dhoni’s Assets : ధోని ఆస్తుల విలువ తెలుసా? ఏ విధంగా ఇంత సంపాదించాడో చూడండి

    Date:

    Dhoni’s Assets :

    మహేంద్ర సింగ్ ధోని ఒక పేరు మాత్రమే కాదు ప్రజెంట్ ఒక బ్రాండ్ అని చెప్పవచ్చు. ఐపీఎల్ ఇప్పటి వరకు ఐదు సార్లు తన జట్టుకు కప్పును అందించాడు. రీసెంట్ 2023లో కూడా సీఎస్‌కేను విజయతీరానికి తీసుకెళ్లాడు. ఇక దీంతో పాటు ఇండియాకు వరల్డ్ కప్ కూడా ఆయన సారధ్యంలోనే వచ్చింది. ఇది మాత్రమే కాదు టీ-20లో కూడా రెండు సార్లు వరల్డ్ కప్ తేవడంలో ఆయన పాత్ర కీలకం. వన్డే నుంచి వెళ్లిన ధోని స్పోర్ట్స్ కోటాలో ఆర్మీలో జాయిన్ అయ్యాడు. చిన్న తనం నుంచి క్రికెట్ అంటే ఎంత ఇష్టం చూపెట్టేవాడో ఆర్మీ అన్నా అతను అంతే ఇష్టం చూపెట్టేవాడు.

    ఈ విషయం కాస్త పక్కన పెట్టి ఆయన వ్యాపార సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. క్రికెట్ తో పాటు ధోని చాలా బ్రాండ్లకు అంబాసిడర్ గా చేశాడు. కోట్లాది రూపాయలను సంపాదించాడు. వీటితో పాటు తను వ్యక్తిగతంలో కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లను కూడా నిర్మించాడు. వాటిలో కూడా ఆయన బాగా డబ్బులు సంపాదించాడు. దాదాపు ఆయన ఆస్తి విలువ ఇప్పుడు రూ. 1040 కోట్లు అంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఆయన ఇంట్లోనే తను ఇష్టంగా కొనుక్కున్న కార్లు, బైకుల కోసం ఒక అపార్ట్‌మెంట్ నే నిర్మించాడు.

    సెలబ్రెటీల ఆస్తుల విలువను లెక్కిస్తుంది ‘స్టాక్‌ గ్రో’ అనే సంస్థ. ఇప్పటి వరకు చాలా మంది ఆస్తులను లెక్కించింది. అందులో రన్ బీర్ సింగ్, హృతిక్ రోషన్, విరాట్ కొహ్లీ కూడా ఉన్నారు. ఈ రోజు (జూలై 8) మహేంద్ర సింగ్ ధోని ఆస్తుల విలువలను ప్రకటించింది. ఆయన హోటళ్లు, రెస్టారెంట్ల ద్వారా ఎంత సంపాదిస్తున్నాడన్న విషయాన్ని వెల్లడించింది. ధోని మొత్తం ఆస్తుల విలువ రూ. 1040 కోట్లు కాగా ఐపీఎల్ నుంచి రూ. 12 కోట్లు, బ్రాండ్ల ఎండార్స్‌మెంట్ ద్వారా 4 నుంచి 6 కోట్లు, సోషల్ మీడియా ఫీజు ద్వారా రూ. 1 నుంచి 2 కోట్లు ఆర్జిస్తాడని తెలిపింది. వివిధ కంపెనీల్లో పెట్టుబడులు కూడా ఉన్నాయని చెప్పింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MS Dhoni : ధోని స్టంప్స్ తీసుకెళ్లుతున్నాడని ఐసీసీ ఏం చేసిందో తెలుసా?

    MS Dhoni : మహేంద్ర సింగ్ ధోని మిస్టర్ కూల్ బెస్ట్...