22.8 C
India
Sunday, August 9, 2026
More

    Belly Fat : బెల్లి ఫ్యాట్ ను తగ్గించే పానీయాలు ఏంటో తెలుసా?

    Date:

    Belly Fat
    Belly Fat

    Belly Fat : ఈ రోజుల్లో బెల్లి ఫ్యాట్ అందరిని ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో ఈ సమస్య నుంచి బయట పడటానికి ఏం చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఆపిల్ సైడర్ వెనిగర్ ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. దీన్ని తీసుకోవడం వల్ల రోజును ప్రారంభించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. రెగ్యులర్ గా తీసుకుంటే బరువు పెరుగుతారు. షుగర్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.

    గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. క్యాబెచిన్ కాంపౌండ్ బెల్లి ఫ్యాట్ ను తగ్గిస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. జీరా టీ కూడా మనకు మేలు చేస్తుంది. బరువు తగ్గించడంలో కీలకంగా ఉంటుంది. జీర్ణక్రియ బాగుపడేందుకు దోహదపడుతుంది. పొట్టలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. దీంతో బరువు అదుపులో ఉంటుంది.

    బ్లాక్ కాఫీ కూడా బరువును నియంత్రిస్తుంది. మిల్కీ, మరగ, తియ్యని కొరడాతో చేసిన కాఫీలో తక్కువల కేలరీల శక్తి ఉంటుంది. ఇందులో ఉండే కెఫిన్ జీవక్రియకు ఉపయోగపడుతుంది. గ్రీన్ జ్యూస్ కూడా బరువు తగ్గడానికి దోహదపడుతుంది. రోజుకు ఒక గ్లాసు రసం తాగితే ఆకలి వేయకుండా ఉంటుంది. గ్రీన్ జ్యూస్ లో మినరల్స్, విటమన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.

    ధనియాలతో చేసుకున్న కషాయం కూడా బరువు తగ్గేందుకు సాయపడుతుంది. రాత్రి పూట ఒక గ్లాసు నీటిలో ధనియాలు నానబెట్టి ఉదయం తాగడం వల్ల జీర్ణక్రియ జరిగి కొవ్వు తగ్గుతుంది. శరీరంలో ఉండే మలినాలు దూరం చేయడంలో సాయపడుతుంది. కొబ్బరి నీళ్లు కూడా బరువును నియంత్రించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. రోజుకు రెండు మూడు సార్లు తాగితే మంచి ఫలితాలు వస్తాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Coocking Oils: ఈ నూనెలు వాడుతున్నరా..? అయితే మీకు మూడినట్లే!

    Coocking Oils: వెజ్, నాన్ వెజ్ వంటకం ఏదయినా జిహ్వాకు రుచి...

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ తగ్గించాలా.. ఈ ఆసనాలు వేస్తే సరిపోతుంది!

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ అనారోగ్యానికి తీవ్ర వినాశనం...

    Belly Fat : ఒంట్లో కొవ్వు పెరిగే లక్షణాలివే?

    Belly Fat : ఇటీవల కాలంలో కొవ్వు పేరుకుపోతోంది. పొట్ట చుట్టు...

    Belly Fat: ఆయుర్వేదంలో కొవ్వును తగ్గించుకునే చిట్కాలివే..

    Belly Fat: మన శరీరంలో రెండు రకాల కొవ్వులు ఉంటాయి. ఒకటి...