30.7 C
India
Wednesday, February 18, 2026
More

    leg cramps : కాళ్లలో తిమ్మిరి పోయేందుకు ఏం చేయాలో తెలుసా?

    Date:

    leg cramps
    leg cramps

    leg cramps : మనం రాత్రి పడుకునే సమయంలో కాళ్లలో నొప్పి, తిమ్మిరి వంటి లక్షణాలు ఉంటే నిద్ర పట్టదు. మన చూపంతా వాటి మీదే ఉంటుంది. ఎందుకు ఇలా అవుతోందని ఆలోచిస్తూ ఉంటాం. రోజంతా అలసిపోవడం, శారీరక సమస్యలు వంటి కారణాలతో ఈ నొప్పులు రావడం సహజమే. కాళ్ల నొప్పులు, తిమ్మిర్లు రాకుండా ఉండటానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలి.

    కండరాలు బాగా పనిచేయాలంటే ఎక్కువ సేపు ఒకే పొజిషన్ లో కూర్చోకూడదు. రాత్రి సమయంలో మంచం మీద పడుకుని శరీరాన్ని రిలాక్స్ పొజిసన్ లో ఉంచుకుంటే కాళ్ల నొప్పులు రావడం ఖాయం. ఈ నేపథ్యంలో శరీరంలో కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం లోపించడం వల్ల ఇవి వస్తాయని చెబుతుంటారు. శరీర ప్రక్రియ అసమతుల్యంగా మారితే తిమ్మిర్లు రావడం జరుగుతుంది.

    ఎక్కువ సేపు నిలబడటం వల్ల కూడా కాళ్లలో తిమ్మిరి, నొప్పి వస్తాయి. ఎక్కువ సమయం నిలబడి ఉండే వారికి రాత్రి పూట కాళ్ల తిమ్మిరి వచ్చే అవకాశం ఉంటుంది. రక్తంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యంగా ఉంటే కూడా తిమ్మిర్లు బాధిస్తాయి. వ్యాయామం ఎక్కువగా చేస్తే కాళ్లపై భారం పడుతుంది. అందుకే వ్యాయామం ఎక్కువగా చేయడం అంత సురక్షితం కాదు.

    రాత్రి పడుకునే ముందు కాళ్లకు తిమ్మిరి వస్తే కాళ్లను సాగదీయండి. ఇలాంటి సమస్య ఎదురైతే నీళ్లు బాగా తాగాలి. శరీరం డీ హైడ్రేడ్ అయితే కూడా తిమ్మిర్లు రావడం సహజమే. ఎండాకాలంలో పొటాషియం, సోడియం ఎక్కువగా ఉండే ద్రవాలను తీసుకోవడం సురక్షితం. రాత్రి తిమ్మిరిగా ఉంటే పాదాలను మసాజ్ చేయండి. కండరాలకు కూడా మసాజ్ చేస్తే మంచి లాభాలుంటాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Traveling Sleep : ప్రయాణాల్లో ఎందుకు నిద్ర పోతామో తెలుసా?

    Traveling Sleep : వెన్నంటుకుంటేనే కన్నంటుకుంటుంది. నిద్ర ఒక వరంగా చెబుతారు....

    Sleeping Tips : నిద్ర బాగా పట్టాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే?

    Sleeping Tips : మనిషికి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే....

    Sleeping Tips : సరైన నిద్ర లేకపోతే ఏమవుతుందో తెలుసా?

    Sleeping Tips  మనకు తిండితో పాటు నిద్ర కూడా అవసరమే. రోజు...

    Sleep without clothes : బట్టలు లేకుండా పడుకుంటే ఇన్ని లాభాలా?

    sleep without clothes : ఆధునిక కాలంలో మన పాత సంప్రదాయాలు...