30.6 C
India
Monday, May 12, 2025
More

    Uday Kiran Wife : ఉదయ్ కిరణ్ భార్య ఏం చేస్తుందో తెలుసా..?

    Date:

    Uday Kiran Wife
    Uday Kiran Wife

    Uday Kiran Wife : తెలుగు సినిమా ప్రపంచంలో ఉదయ్ కిరణ్ ది ఒక ప్రత్యేక మైన పాత్ర. ఆయన నటించిన చిత్రాలు వరుసగా హిట్ కావడంతో తెలుగులో స్టార్ హిరోగా ఏడేనిమిదేళ్ల పాటు జయకేతనం ఎగురవేశాడు. కానీ ఊహించని విధంగా సూసైడ్ చేసుకుని అందరినీ శోక సంద్రంలో ముంచేశాడు. తేజ దర్శకత్వం వహించిన చిత్రం సినిమా ఉదయ్ కిరణ్ కెరీర్ ను మార్చేసింది.  ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి బ్లాక్ బ్లస్టర్ హిట్ లతో చరిత్రను తిరగరాశారు.

    ఉదయ్ కిరణ్ జీవితంలో అనుకోని సంఘటనలు జరిగాయి. ఉదయ్ కిరణ్ తీసిన ఒక్కో మూవీ అట్టర్ ప్లాప్ కావడం మొదలెట్టాయి. దీంతో ఆయన జీవితంలో కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడ్డారు. కొన్ని రోజుల తర్వాత విషితను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అనంతరం కష్టాలు తీరతాయనుకుంటే మరిన్ని ఎక్కువయ్యాయి. చివరకు భార్య జాబ్ చేస్తుంటే ఇంట్లో ఖాళీగా ఉండే పరిస్థితికి వచ్చేశాడు. దీంతో మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు.

    అయితే తెలుగు ప్రేక్షకులకు అనతి కాలంలోనే దగ్గరైన నటుడు ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకుని చనిపోవడంతో తెలుగు ప్రేక్షకులు తీవ్రంగా బాధపడ్డారు. అయితే ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత భార్య విషిత ఏం చేస్తుందని , ఇప్పుడు ఎక్కడ ఉందని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఉదయ్ కిరణ్ చనిపోయిన అనంతరం విషిత ఇంకా వేరే పెళ్లి చేసుకోలేదు. సాప్ట్ వేర్ జాబ్ చేస్తూ అలాగే నార్మల్ జీవితం అనుభవిస్తోంది.

    అయితే సినీ కెరీర్ లో చాలా మంది హిరో, హిరోయిన్లు అనేక మంది సూసైడ్ చేసుకుని చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. సినీ రంగంలో అనేక మంది స్టార్లుగా ఎదిగిన సమయంలో డబ్బులు సంపాదించుకుని కష్టాలు వచ్చిన సమయంలో ఉపయోగించుకుంటారు. అయితే కొంతమంది మాత్రం డబ్బులు పొదుపు చేసుకోలేక చాలా కష్టపడుతుంటారు. కొన్ని సార్లు అవకాశాలు లేక సూసైడ్ లు చేసుకుని జీవితాన్ని అర్థంతరంగా ముగించేస్తుంటారు.

    Share post:

    More like this
    Related

    Star Hero : స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో..

    Star hero vishal : తమిళ సినీ నటుడు విశాల్ ఆదివారం తమిళనాడులోని...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...

    Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

    Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా...

    Hit 3 collections : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Hit 3 collections : నాని నటించిన హిట్ 3 సినిమా 11...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Uday Kiran’s wife Vishita : ఉదయ్ కిరణ్ భార్య విషిత ఇప్పుడు ఎలాంటి పనులు చేస్తుందో తెలుసా ?

      Uday Kiran's wife Vishita ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి...