32.7 C
India
Monday, February 26, 2024
More

  90s A Middle Class Biopic : 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ లో నటించిన ఈ నటి ఎవరో తెలుసా?

  Date:

  Snehal Kamat
  Snehal Kamat 90s A middle class biopic

  90s A Middle Class Biopic : ప్రస్తుత జామానా వెబ్ సిరీస్ లతో నడిచిపోతుంది. కొవిడ్ లో సినిమా అభిమానుల నుంచి సాధారణ ప్రేక్షకుడి వరకు రిలీఫ్ ఇచ్చింది కేవలం ఓటీటీ మాత్రమే. వీటితో సినీ ఇండస్ట్రీ కూడా కుదేలవుతుందని అందరికీ తెలిసిందే.. వెబ్ సిరీస్ ను తీసుకురావడంలో ఏ ప్లాట్ ఫారంది ఆ పంథా. అందులో ఈటీవీ పంథా పూర్తిగా వేరని చెప్పవచ్చు. మంచి మంచి కంటెంట్, ఫ్యామిలీతో కలిసి ఆనందంగా చూసే కంటెంట్ ను రిలీజ్ చేస్తుంది. ఇందులో భాగంగా వచ్చింది. ‘90’s మిడిల్ క్లాస్ బయోపిక్’ ఆధ్యంతం ఆనందంగా సాగిపోయే వెబ్ సిరీస్ ఇది.

  ఈ వెబ్ సిరీస్ పూర్తిగా 90 కాలంలో చేసినట్లుగా చూపించారు. బ్యాగ్రౌండ్ తో సహా డ్రెస్సింగ్, మాటలు అన్నీ అలాగే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో ఒక మధ్య తరగతి ఫ్యామిలీ.. భార్య మగ్గురు పిల్లలతో నెట్టుకచ్చే ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి కథ ఇది. ఇదంతా మన నిజ జీవితంలో కనిపించేదే. 90’s కిడ్స్ అందరూ ఈ వెబ్ సిరీస్ కు కనెక్ట్ అవుతారు.
  ఇందులో హీరో, హీరోయిన్లు ఎవరూ లేరు. కానీ పాత్రల ప్రకారం చూసుకుంటూ శివాజీ పెద్ద కొడుకు, ఆయన చదివే క్లాసులో సుచిత అనే ఒక అమ్మాయి. ఇద్దరి మధ్యా బాల్య ప్రేమ. చాలా బాగుంది. అయితే ఇక్కడ ఆ అమ్మాయి సుచిత గురించి తెలుసుకుందాం.

  పెద్ద పెద్ద కళ్లతో అందరి దృష్టిని ఆకర్షించింది సుచిత. తన నటన హావ భావాలతో మంచి మార్కులే కొట్టేసింది. ఈ సిరీస్ చూసిన అందరూ ఈమె ఎవరు గూగుల్ లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఈమె ఎవరంటే ఆమె అసలు పేరు ‘స్నేహల్ కామత్’. తెలుగులో గతంలో చాలా మువీస్ లో కనిపించారు. వెబ్ సిరీస్ లలో కూడా కనిపించింది. ఈమె ZEE5లో వచ్చిన ‘కైలాసపురం’ వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా కూడా నటించింది.

   

   

  Share post:

  More like this
  Related

  Nagabhushanam : నాగభూషణం ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

  Nagabhushanam : 90's వారికి పెద్దగా పరిచయం లేకున్నా 80's వారికి...

  Kandi Pappu : కందిపప్పు ఎక్కువగా తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ తెలుసా? తెలిస్తే వెంటనే మానేస్తారు!

  Kandi Pappu : భారతదేశంలో పప్పుల వినియోగం ఎక్కువ. అందునా కందిపప్పు...

  Arranged Marriage : అరెంజ్డ్ మ్యారేజ్ కు ఓకే చెప్పే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!

  Arranged Marriage : ప్రతీ  ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది పెద్ద...

  Husband Wife Relationship : భార్యకు ఏ విషయం చెప్పాలి..? ఏ విషయం దాచాలి..?

  Husband Wife Relationship : అన్ని బంధాల్లో గొప్పది భార్యాభర్తల బంధం....

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Bigg boss Siri ముందరి అందాలతో మంటలు పుట్టించిన సిరి.. మొత్తం ఓపెన్ చేసేసింది..!

  bigg boss siri సిరి హన్మంతు అంటే సోషల్ మీడియాలో సెన్సేషన్....

  Save the Tigers : ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్ లో నటించిన ఈ అమ్మడి బ్యాగ్రౌండ్ తెలుసా..? ఆమె చేసిన సినిమాలు ఏవో తెలుసా.?

  Save the Tigers : ఇటీవల డిస్నీ+హాట్‌స్టార్ విపరీతంగా స్ట్రీమింగ్ అవుతున్న సిరీస్...

  Shaitan Web Series : సైతాన్ వెబ్ సిరీస్ నటిస్తున్న అమ్మడు ఎవరో తెలుసా?

  Shaitan web series : మహి వి రాఘవ దర్శకత్వంలో హాట్...

  ‘వ్యవస్థ’ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..

  తారాగణం :  కార్తీక్ రత్నం, హెబ్బా పటేల్, కామ్నా జఠ్మలాని, సంపత్ రాజ్,...