20 C
India
Saturday, January 17, 2026
More

    Balayya : బాలయ్య బాబు, ఎన్టీఆర్ మధ్య మాటలు కలిపింది ఎవరో తెలుసా..?

    Date:

    ntr fans hurt with balakrishna's calls
    Balayya and NTR

    Balayya : తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్థాయిలో వరుసగా సక్సెస్‌ఫుల్ గా ముందుకు వెళ్తున్న స్టార్ హీరోల్లో బాలయ్య బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రధానంగా నిలుస్తున్నారు. ఇటీవల వీరి మధ్య తేడాలు వచ్చినట్లు వార్తలు వచ్చినా, రీసెంట్ గా వీరిద్దరి మధ్య మాటలు కలిపినవాడు రామ్ చరణ్ అని సమాచారం. ప్రైవేట్ పార్టీ ద్వారా వీరిద్దరిని ఒకే చోట కలిపి, సత్సంబంధాలు ఏర్పాటు చేయడానికి చరణ్ ప్రయత్నించాడని చెప్పుకుంటున్నారు. ఇదంతా ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి ఇంకొంతకాలం వేచి చూడాలి!

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    NTR : ఎన్టీఆర్ ఫేస్ లో కల పోయిందా..? ఎందుకిలా చేశాడు..?

    Jr. NTR : ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త లుక్ చూసినవాళ్లు ఒక్క సారి...

    Upasana : రాంచరణ్‌తో బంధంపై ఉపాసన హాట్ కామెంట్స్

    Upasana : మెగా కోడలు ఉపాసన తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి...

    NTR : ఎన్టీఆర్‌ను రజనీకాంత్‌తో పోలుస్తున్నారా?

    NTR : రజనీకాంత్‌కు ఒక ప్రత్యేకమైన శైలి ఉండటం వల్లనే ఆయన చాలా...