33.2 C
India
Monday, February 26, 2024
More

    Photo Worth 1.30 Crores : ఈ ఫోటో విలువ 1.30కోట్లు ఎందుకో తెలుసా?

    Date:

    Photo Worth 1.30 Crores
    Photo Worth 1.30 Crores

    Photo Worth 1.30 Crores : ప్యారిస్ లోని హోటల్ డి విల్లే వద్ద 1950లో ఫ్రాoకోయిస్ బోర్నెట్ తన ప్రియుడిని ముద్దు పెట్టుకుంది. దాన్ని ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీశారు. వ్యాపార ప్రకటనలతో ఈ ఫోటో ఎంతో పాపులర్ అయింది. ఈ ఫోటో కాపీలను యూత్ తమ గదల్లో తగిలించుకునేవారు. దీంతో కొందరు అందులో ఉంది తామేనని కోర్టులను ఆశ్రయిం చారు. బోర్నెట్ 1980 లో ఈ ఫోటో తమదేనని ఫోటోగ్రాఫర్ సంతకం చేసిన ఒరిజినల్ ఫోటోలు చూపించారు. 2005లో వేలం వేగా ఆమెకు రూ.1.30 కోట్లు లభించాయి.

    ఒక ఫోటో విలువ 1.30 కోట్లు అంటే ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంత  డబ్బు పలకడానికి కారణం ఈ ఫోటో ఆ దేశంలో పాపులర్ కావడమే ఇందుకు కారణం. ట్రెండింగ్ లో ఉన్న వాటికి మార్కెట్లో ఎక్కువ విలువ ఉంటుంద ని ఈ ఫోటో రుజువు చేసింది. అనుకో కుండా ఓ ఫోటోగ్రాఫర్ ఈ ఫోటోలు తీయడం అనతి కాలంలోనే ఆ ఫోటో ఎంతో ఫేమస్ కావడంతో దాని విలువ ఇప్పుడు 1.30 కోట్లకు పెరిగింది.

    Share post:

    More like this
    Related

    Anant Ambani Wedding : అంబానీ ఇంట పెళ్లి మరీ..ఆ మాత్రం ఉండాల్సిందే!

      Anant Ambani Wedding : భారత సంపన్నుడు, రిలయన్స్ అధిపతి ముఖేశ్...

    Srutanjay Narayanan IAS : తండ్రి స్టార్ కమెడియన్.. కొడుకు ఐఏఎస్.. కోచింగ్ తీసుకోకుండానే 75వ ర్యాంక్

    Srutanjay Narayanan IAS : తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటారో అదే...

    Sameera Reddy : అప్పట్లో సైజ్ పెంచమని తెగ ఇబ్బంది పెట్టేవారు.. సమీరా రెడ్డి హాట్ కామెంట్స్

    Sameera Reddy : తెలుగు ఇండస్ట్రీపై అందం, అభినయంతో ఎంతో మంది...

    India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

    India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Supreme Court : గృహిణిల సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివి,కానీ..సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

    Supreme Court : గృహిణిల సేవ‌ల వెల‌క‌ట్ట‌లేనివి.. వారి సేవ‌ల‌ను ఆర్థిక...

    Selfie with Lion : సింహంతో సెల్ఫీ.. కట్ చేస్తే పరలోకం..

    Selfie with Lion : మృగరాజైన సింహంతో ఆట అంటే ప్రాణాలు...

    Ghosts : దెయ్యాలు లేవంటే నమ్ముతారా?

    Ghosts : చీకటిని చూసి జడుసుకుంటే చెట్టే చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది....