29.9 C
India
Wednesday, September 16, 2026
More

    Anupama : కృష్ణుడి గెటప్ లో ఉన్న స్టార్ హీరోయిన్ ను గుర్తు పట్టారా.. చైల్డ్ హుడ్ పిక్ వైరల్!

    Date:

    Anupama : ఈ మధ్య స్టార్స్ చైల్డ్ హుడ్ పిక్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.. సోషల్ మీడియా యువతకు బాగా చేరువ అయిన తర్వాత తమ ఫేవరేట్ తారల గురించి ఏ చిన్న విషయం వచ్చిన వదిలిపెట్టడం లేదు.. ఇక వారి చిన్ననాటి ఫోటోలు కనిపిస్తే వారిని సోషల్ మీడియా వేదికగా నిముషాల్లోనే వైరల్ చేసేస్తున్నారు.

    తాజాగా మరొక స్టార్ హీరోయిన్ చైల్డ్ హుడ్ పిక్ నెట్టింట వైరల్ అయ్యింది.. ఆ స్టార్ హీరోయిన్ ఎవరా అని ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు. చిన్నప్పుడు చక్కగా కృష్ణుడి గెటప్ వేసుకుని ఫొటోకు ఫోజులు ఇచ్చిన ఈ భామ ఎవరో కాదు.. అనుపమ పరమేశ్వరన్.. ఈ భామ చిన్నప్పుడు కృష్ణుడి గెటప్ లో ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది.. ఈ కేరళ కుట్టి అందమైన చైల్డ్ హుడ్ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.

    ఈ భామ త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.. ఈ సినిమాలో ఈ అమ్మడి సెకండ్ హీరోయిన్ రోల్ లో తనదైన నటనతో మొదటి సినిమా తోనే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇక ఆ తర్వాత ఈ భామ ఎంచుకుంటున్న సినిమాలన్నీ మంచి విజయం సాధిస్తూ ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

    శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, హలొ గురు ప్రేమకోసమే, రౌడీ బాయ్స్ తో బాగా పాపులర్ అయ్యింది. ఇక ఈ మధ్య నటించిన కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది.. ఆ తర్వాత 18 పేజెస్ సినిమాతో మరో బంపర్ హిట్ అందుకుంది.. ఈ హిట్స్ తర్వాత ప్రజెంట్ ఈ భామ డీజే టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తుంది.. అలాగే ఈమె చేతిలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి.

    https://tv9telugu.com/entertainment/tollywood/can-you-guess-this-south-actress-in-lord-krishnas-getup-she-is-heroine-anupama-parameswaran-in-her-childhood-photo-

    978351.html

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anupama : ఆ హీరోతో హీరోయిన్ అనుపమ డేటింగ్?

    Anupama : తమిళ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్, హీరోయిన్ అనుపమ...

    Tillu Cube : త్వరలో ‘టిల్లు క్యూబ్’.. టిల్లు ఫ్రాంచైజీని ప్రకటించిన మేకర్స్..

    Tillu Cube : టిల్లు స్క్వేర్ మార్చి 29న (శుక్రవారం) థియేటర్లలోకి...

    Anupama : అందుకే టిల్లు స్క్వేర్ లో బోల్డ్ గా చెలరేగిపోయా.. అను పాప హాట్ కామెంట్స్

    Anupama : ఎన్నడూ అంత బోల్డ్ గా కనిపించని అనుపమ పరమేశ్వరన్...

    Tillu Square : రాధిక అక్క ఫ్యాన్స్ కంగారు పడకండి! ఇదిగో స్పైసీ న్యూస్

    Tillu Square : ‘డీజే టిల్లు’ చిత్రంలోని బిగ్గెస్ట్ హైలైట్స్ లో...