Heroine : చాలా మంది హీరోయిన్స్ ఒక్క సినిమాతో పాఫులారిటీని సొంతం చేసుకుంటారు. కొంతమంది ఒక్క రోజులోనే టాప్ హిరోయిన్ గా మారిపోతుంటారు. చాలా మంది ఒక్క సినిమా కూడా చేయకుండానే అందరికీ గుర్తుండిపోతారు. సోషల్ మీడియాలో హీరోయిన్స్‌కు సంబందించిన ఫోటోలకు ఫ్యాన్స్ నుంచి ఫుల్ మద్దతు ఉంటుంది.
తమ అభిమాన హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. కాగా వారి చిన్ననాటి ఫొటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తాయి. వీటితో పాటు లేటెస్ట్ ఫొటో షూట్ లు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.
తాజాగా ఓ ముద్దుగుమ్మ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె చాలా పాపులర్ కాా ఒకప్పుడు పద్ధతిగా ఉన్న ఆమె ఇప్పుడు ఓ రేంజ్ హాట్ బ్యూటీగా మారిపోయింది. ఇంతకు ఆమె ఎవరంటే.. రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ ఆరాధ్య దేవి. ఈమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలకు చూసిన ఆర్జీవీ.. ఆమెను క్రేజీ హిరోయిన్ గా మార్చాయి.
అయితే ఆరాధ్య అసలు పేరు శ్రీలక్ష్మీ సతీష్.. ఇప్పుడు ఆరాధ్య దేవిగా పేరు మార్చుకుని తన లక్ మార్చుకుంది. మొన్నటి వరకు చాలా పద్ధతిగా శారీలో ఫొటోలు, వీడియోలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ ఫోటోలు, వీడియోలకు నెటిజన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు ఆమె తన అందాలతో మతి పోగోడుతుంది. ఓ రేంజ్‌లో హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ యువతరాన్ని ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడికి ఇప్పుడు విపరీతమైన పెరిగిపోయింది. హాట్ హాట్ ఫోటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. కాగా ఆర్జీవీ ఇలాంటి ఆణిముత్యాలను ఎంతమందిని పైకి తెస్తారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.