32.7 C
India
Monday, February 26, 2024
More

    Pregnant Women : గర్భిణులపై వాతావరణ ప్రభావం ఉంటుందా?

    Date:

    Pregnant Women
    Pregnant Women

    Pregnant Women : తల్లి కావడానికి ప్రతి ఒక్క మహిళ పరితపిస్తుంది. తన కోరిక నెరవేరాలని పూజలు చేస్తుంది. సంపూర్ణ ఆడదానిగా మారడానికి అహర్నిశలు శ్రమిస్తుంది. గర్భం దాల్చడానికే శ్రద్ధ తీసుకుంటుంది. ఈనేపథ్యంలో గర్భం దాల్చిన మహిళ తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. ఇంటి బయట వాతావరణంలోని వేడి, తేమ గర్భిణులను ప్రభావితం చేస్తుంటాయి.

    బ్రిటన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాల్లో పరిశోధనలు ఈ విషయాలను ధ్రువీకరిస్తున్నాయి. 3-10 వయసు పిల్లల్లో మార్పులపై అధ్యయనం చేశారు. వారిలో పిల్లల రక్తపోటు గురించి జరిపిన పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. అధిక ఉష్ణోగ్రతకు గురైతే చిన్నారులకు బీపీ తగ్గుతుందని గుర్తించారు. ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే రక్తపోటు పెరుగుతుంది.

    వాతావరణం వల్ల పిల్లల రక్తపోటు, గుండె కొట్టుకునే రేటు పెరుగుతుంది. 3-24 ఏళ్ల మధ్య ఉన్న ఏడు వేల మందిపై జరిపిన పరిశోధనలో గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా కనిపించింది. ఐరోపా దేశాల్లోని 9 వేల మందిపై కూడా పరిశోధనలు చేశారు. చిన్న వయసులో అధిక రక్తపోటు పెద్దయ్యాక కూడా వేధిస్తుంది. దీని వల్ల గుండె, మూత్రపిండాల సంబంధిన సమస్యలు పెరగుతాయి. పక్షవాతం వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది.

    ఇలా వాతావరణ సమస్యలతో కూడా మన శరీరం సమస్యలకు గురవుతుంది. దీంతో మన అవయవాలు సరిగా పనిచేయకోతే ఇబ్బందులు వస్తాయి. అందుకే మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన మీదే ఉంటుంది. అనారోగ్యాలు రాకుండా చేసుకోవడానికి మన వంతు పాత్ర పోషించాల్సిందే.

    Share post:

    More like this
    Related

    Nagabhushanam : నాగభూషణం ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

    Nagabhushanam : 90's వారికి పెద్దగా పరిచయం లేకున్నా 80's వారికి...

    Kandi Pappu : కందిపప్పు ఎక్కువగా తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ తెలుసా? తెలిస్తే వెంటనే మానేస్తారు!

    Kandi Pappu : భారతదేశంలో పప్పుల వినియోగం ఎక్కువ. అందునా కందిపప్పు...

    Arranged Marriage : అరెంజ్డ్ మ్యారేజ్ కు ఓకే చెప్పే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!

    Arranged Marriage : ప్రతీ  ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది పెద్ద...

    Husband Wife Relationship : భార్యకు ఏ విషయం చెప్పాలి..? ఏ విషయం దాచాలి..?

    Husband Wife Relationship : అన్ని బంధాల్లో గొప్పది భార్యాభర్తల బంధం....

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    నేడే చంద్రగ్రహణం.. గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలి

    నేడు చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. రాత్రి 8.45 గంటల నుంచి 1 గంట...