37.5 C
India
Thursday, April 25, 2024
More

    బొప్పాయి ఆకు రసం తాగితే రక్తకణాలు పెరుగుతాయి తెలుసా?

    Date:

    papaya leaf
    papaya leaf

    papaya leaf : మనకు సహజసిద్ధంగా లభించే పండ్లలో బొప్పాయి ఒకటి. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రొటీన్లు ఉన్న పండు కావడంతో దీన్ని ఎక్కువగా తినేందుకు ఇష్టపడతారు. బొప్పాయిలో ఎన్నో లాభాలుఉంటాయి. మధుమేహానికి మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఉదయం అల్పాహారంలో దీన్ని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. షుగర్ ను నియంత్రణలో ఉంచుతుంది.

    మనకు సహజంగా వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి రోగాలు వస్తుంటాయి. వాటికి చక్కనైన మందులా ఇది ఉపయోగపడుతుంది. బొప్పాయి ఆకుల రసం తాగితే ఎర్ర రక్త కణాలు పెరుగుతాయని వైద్యులే చెబుతుంటారు. ఈ నేపథ్యంలో బొప్పాయి ఆకుల రసంతో చాలా రోగాలు మాయం అవుతాయి. డయాబెటిస్ పేషెంట్లు అయితే రోజు దీని ఆకు రసం తాగడం వల్ల ఎన్నో లాభాలుంటాయి.

    బొప్పాయి పండు, ఆకులు రెండు కూడా మనకు ఎంతో ఉపయోగపడతాయి. దీంతో మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. బొప్పాయి పండు తినడం వల్ల మనకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆకుల రసం తాగడం వల్ల పలు రోగాలు లేకుండా పోతాయి. దీని రసం చేదుగా ఉంటుంది. అందుకే తాగడానికి కొంచెం కష్టపడాలి.

    మన రోగనిరోధక శక్తి పెంచడంలో కూడా బొప్పాయి రసం ఉపయుక్తంగా ఉంటుంది. బహిష్టు సమస్యలు ఉన్న వారు దీన్ని తాగడం వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని ప్రత్యేకంగా తీసుకుంటారు. దీని వల్ల కలిగే లాభాలతో ప్రతి రోజు దీని రసం తాగడం వల్ల మన ఒంట్లో ఉండే రోగాలకు చెక్ పెట్టినట్లు అవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Renu Desai : పవన్ కు రేణు దేశాయ్ షాక్..ఆ పార్టీకి మద్దతు!

    Renu Desai : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అందరికి...

    Sreeleela : ‘గోట్’ మూవీలో శ్రీలీల ఐటెం సాంగ్..?

    Sreeleela : టాలీవుడ్ లో శ్రీలీల పేరు ఓ రేంజ్ లో...

    Actress Tamannaah : ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసులో నటి తమన్నాకు సమన్లు

    Actress Tamannaah : అక్రమ ఐపీఎల్ మ్యాచ్‌ స్ట్రీమింగ్ కేసులో నటి...

    BJP Madhavi Latha : బీజేపీ అభ్యర్థి మాధవీలత ఆస్తులు ఎంతంటే..? – రూ. 218 కోట్లు ఉన్నట్లు వెల్లడి

    BJP Madhavi Latha : హైదరాబాద్ బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Benefits of papaya : బొప్పాయితో ఎన్ని లాభాలో తెలుసా?

    Benefits of papaya : మనం ఆరోగ్యం కోసం పండ్లు తినడం...

    Benefits of papaya : బొప్పాయితో లాభాలు బోలెడు

    Benefits of papaya : బొప్పాయి పండు చూస్తేనే తినాలనిపిస్తుంది. పోషకాలు...

    Benefits of papaya ఫ బొప్పాయితో లాభాలు బోలెడు

    Benefits of papaya : మనకు ఆరోగ్యం కలిగించే వాటిలో పండ్లు...