
Drumsticks : ఆయుర్వేదంలో మునగ చెట్టుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. దీంతో ఇది మనకు ఆరోగ్యాన్ని అందించేదిగా ఉంటుంది. మునగ చెట్టు ఆకులు, పువ్వులు, బెరడు అన్ని మందులా ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో మునగ చెట్టును ఉపయోగించుకుని మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు. మునగ ఆకు మంచి ఆరోగ్య ప్రధాయినిగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో మునగ వల్ల మనకు ఎన్నో లాభాలున్నాయి.
లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో మునగ ఎంతో ప్రాశస్త్యం పొందింది. లైంగిక వాంఛలు తీర్చుకోవడంలో ఇది సాయపడుతుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది లైంగిక ఉద్దీపనలు లేకుండా పోవడంతో సంసారాల్లో కలతలు వస్తున్నాయి. దీంతో మునగాకు క్రమం తప్పకుండా తింటే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. దీంతో సంసార సుఖంలో కలతలు లేకుండా ఉంటాయి.
మునగాకులో విటమిన్ ఎ, సి, కాల్షియం ఉండటం వల్ల లైంగిక పటుత్వం పెరుగుతుంది. తద్వారా లైంగిక సమస్యలు దూరమవుతాయి. ప్రస్తుత రోజుల్లో చాలా మందికి అంగస్తంభన సమస్య ఏర్పడుతోంది. దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు మునగ కాయలు చెక్ పెడతాయి. మునగ కాయలు తింటే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
మునగ చెట్టు బెరడును ఎండబెట్టి పొడి చేసుకోవాలి. దీన్ని మూడు పూటలు ఆవుపాలలో కలుపుకుని తాగితే మంచిది. దీంతో వీర్య కణాల సంఖ్య పెరిగి సంతానం కలగడానికి కారణమవుతుంది. ఇలా మునగ చెట్టు ఆకు, కాయ, బెరడు కూడా మందులా మారుతుంది. దీంతో మునగ చెట్టుకు ఆయుర్వేదంలో మంచి స్థానం ఉంటుంది. దీంతో ఎన్నో రకాల జబ్బులు నయం చేసుకోవచ్చు.