26.9 C
India
Friday, January 23, 2026
More

    Dubai Success Secret : దుబాయ్ విజయ రహస్యం.. వైరల్ వీడియో..!

    Date:

    Dubai success Secret : ఒకప్పుడు ఎడారి ప్రాంతమైన దుబాయ్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఒంటెలు.. ఆయిల్ కేరాఫ్ గా నిలిచే దుబాయ్ ప్రస్తుతం అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించి ఔరా అనిపించుకుంటోంది. అయితే దుబాయ్ ఇంత అభివృద్ధి సాధించడానికి మాత్రం ఒక్కటేనని అక్కడి ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు.

    ఓ నైజిరియన్ ఛానల్ యాంకర్ దుబాయ్ లోని ఓ వ్యక్తి(షేక్) ను ఇదే ప్రశ్నగా వేశాడు. ఆ షేక్ చెప్పిన సమాధానం వింటే మాత్రం నిజమేనని అనిపిస్తుంది. ఒకప్పుడు నైజిరియా ఆయిల్ ఎగుమతుల్లో దుబాయ్ కంటే ముందుండేదని తెలిపారు. ఇది చరిత్ర అని చెప్పాడు. వ్యవసాయం.. మైనింగ్ తోపాటు పలు రంగాల్లో నైజిరియా ముందుండేదని తెలిపాడు.

    అయితే ప్రజలు సరైన లీడర్ షిప్ ను ఎన్నుకుంటే మాత్రం ఆ దేశం అభివృద్ధి సాధిస్తుందడానికి దుబాయ్ ఒక ఊదాహరణగా అని చెప్పాడు. True Leader Ship ద్వారానే దుబాయ్ నేడు అన్ని రంగాల్లో ఎంతో పురోగతిని సాధించిందని తెలిపాడు. అవినీతిని పూర్తిగా నిర్మూలించడం ద్వారా వ్యవసాయం.. మంచినీటి వసతి.. మైనింగ్ తోపాటు అన్నింటిలోనూ దుబాయ్ ముందుంజలో నిలిచిందని తెలిపారు. ఇదివింటే నిజమే కాదా? అనిపిస్తుంది.

    ఓటును నోటుకు అమ్ముకునే వాళ్లకు ఈ వీడియో కనువిప్పులా మారింది. ఇకనైనా ఓటుకు నోటు అమ్ముకోకుండా సరైన లీడర్ షిష్ ను ఎన్నుకుంటే మనదేశం కూడా దుబాయ్ కంటే ఎంతో ముందంజలో ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nara Lokesh : కుటుంబంతో కలిసి అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

    Nara Lokesh : అమృత్‌సర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్...

    Viral video : కదిలిస్తున్న ఏపీ పోలీసుల వీడియో : స్ఫూర్తిదాయక సందేశం!

    Viral video : ఆంధ్రప్రదేశ్ పోలీసులు రూపొందించిన ఒక వీడియో ప్రస్తుతం...

    Viral video : బాత్రూం లాంటి గది.. బెంగళూరులో 25వేలు.. ఈ యువకుడి వీడియో వైరల్

    Viral video : బెంగళూరులో నివాస ఖర్చులు ఎంతగానో పెరిగిపోయాయి, అద్దె లేదా...

    Viral Video : లిఫ్ట్ లో బ్యాటరీలు తీసుకెళుతున్నారా తస్మాత్ జాగ్రత్త.. ఈ వీడియో చూడండి

    Viral Video: ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనాలు కాలిపోవడం, పేలిపోవడం...