30.9 C
India
Saturday, May 17, 2025
More

    Eagle Owl : మహారాష్ట్ర పెంచ్ టైగర్ రిజర్వులో డేగ గుడ్లగూబ

    Date:

    Eagle Owl
    Eagle Owl

    Eagle Owl : మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వులో స్పాట్ బెల్లీడ్  డేగ గుడ్లగూబ మొదటిసారిగా కనిపించింది. దీనిని ఈగిల్ గుడ్లగూబ అని కూడా పిలుస్తారు. ఇది భయంకరమైన రూపాన్ని కలిగి ఉండే పెద్ద పక్షి. ఈ గుడ్లగూబ శాస్త్రీయ నామం కేతుప నిపలెన్నిస్. ఇవి ఉష్ణమండల, ఉప ఉష్ణమండల అడవులు, చిత్తడి నేలలు, సవన్నాలతో పలు రకాల ఆవాసాలలో కనిపిస్తాయి.  సాధారణంగా భారతదేశం, శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాల్లో కనిపిస్తాయి.

    ఇది గుడ్లగూబలోనే పెద్ద జాతి. ఇది 50 నుంచి 65 సెం.మీ. పొడవు 1500 నుంచి 1700 గ్రాముల వరకు బరువు ఉంటుంది. దీని రెక్కలు 1.7 మీటర్ల వరకు ఉంటాయి. ఇది ఎలుకలు, చిన్న క్షీరదాలు, సరీసృపాలు, కీటకాలను తింటుంది. స్క్రైబ్, వెదురు అడవి, సన్నని ఆకురాల్చే  అడవి మరియు క్లియిరింగుల అంచుల దగ్గర వేటాడుతుంది.

    Share post:

    More like this
    Related

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Amar Deep : నా లవర్ ని నా కళ్ళ ముందే… ఎట్టకేలకు ఆ రహస్యం బయటపెట్టిన బిగ్ బాస్ అమర్ దీప్!

    Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Maharashtra Jharkhand elections : మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం

    Maharashtra Jharkhand elections 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల...

    Mumbai : ముంబై అటల్ సేతు నుంచి సముద్రంలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య

    Mumbai : మహారాష్ట్ర ముంబైలో అరేబియా సముద్రంపై నిర్మించిన అటల్ సేతుపై...

    Manoj Jarange Patil : మరాఠా కోటా డిమాండ్.. మనోజ్ జరంగే నిరవధిక దీక్ష

    Manoj Jarange Patil : మరాఠా రిజర్వేషన్‌పై కలకలం రేపిన మనోజ్...

    Avian Influenza : ఏవియన్ ఇన్ ఫ్లుయేంజా పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఆరోగ్య శాఖ

    Avian Influenza : ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాలలో ఏవియన్...