25.9 C
India
Monday, December 15, 2025
More

    Janasena Symbol : జనసేన పార్టీ గుర్తు విషయంలో రెండు రోజుల్లో ఈసీ ప్రకటన..

    Date:

    Janasena Symbol
    Janasena Symbol

    Janasena Symbol : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ది మ్యాన్ ఆఫ్ ది మూమెంట్. ఇటీవల ముగిసిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ కూటమికి భారీ విజయాన్ని అందించారు.

    పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసినా రెండు చోట్ల ఓడిపోయారు. అయితే ఆయన ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేయాలని ఎంచుకున్నారు. ఈ విజయంతో జనసేనకు పార్టీ గుర్తు విషయంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి.

    జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గుర్తుగా ‘గాజు టీ గ్లాసు’ ఎంచుకుంది. గత సారి పార్టీకి తగిన ఓట్ల శాతం రాకపోవడం, అసెంబ్లీ లేదా పార్లమెంట్‌లో పార్టీ తరఫున ఎవరూ ప్రాతినిధ్యం వహించనందున తాత్కాలికంగా ఇదే గుర్తుకు కేటాయించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. 2024 ఎన్నికల్లో జనసేన తరుఫున స్వతంత్ర అభ్యర్థులుగా గాజు టీ గ్లాస్ గుర్తును కేటాయించింది పార్టీ. ఈసారి 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో జనసేన విజయం సాధించింది.

    ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం.. కనీసం 2 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉంటే మాత్రమే ఆ పార్టీకి శాశ్వత గుర్తును కేటాయిస్తారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూడా పార్టీకి 6 శాతం ఓట్లు రావాలి. ప్రస్తుత ఎన్నికలతో ఆ సమస్య తీరింది. ఎలక్షన్ కమిషన్ నిబంధనల్లోని అన్ని బాక్సులను ఫిల్ చేసింది జనసేన పార్టీ. దీంతో పార్టీకి అదే గుర్తు శాశ్వతంగా ఉండబోతోంది.

    దీనిపై ఎన్నికల సంఘం త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా పార్టీ క్యాడర్‌కు ఉపశమనం, సంతృప్తిని కలిగించే శుభవార్త అవుతుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Janasena : జనసేనలోకి రావొద్దు..!

    Janasena : జనసేనలో చేరేవారికి ఆ పార్టీ నేత నాగబాబు కీలక విజ్ఞప్తి...

    Pawan Kalyan : వివాదాల జోలికి పోవద్దు : సైనికులకు పవన్ కీలక సందేశం

    Pawan Kalyan : అనవసర వివాదాల జోలికి పోవద్దు అంటూ పార్టీ నేతలు...

    Nagababu : నాగబాబుకు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ?

    Nagababu : జనసేన నేత నాగబాబుకు సీఎం చంద్రబాబు ఏపీ కేబినెట్‌లో బెర్తు...

    Varahi Declaration : వారాహి డిక్లరేషన్ పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.. అసలు అందులో ఏముందంటే

    Varahi Declaration : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి...