- తెలుగు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే!

Eesha Rebba Saree Photos : ఈషా రెబ్బా.. ఈ అమ్మడు గురించి చాలా మందికి పరిచయమే.. ఈమె అందరికి పరిచయమే.. తెలుగు హీరోయిన్ గా ప్రతీ ఒక్కరికి ఈ అమ్మడు పరిచయం.. అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ హీరోయిన్ కు పెద్దగా గుర్తింపు అనేది రావడం లేదు.. ఈ అందాల చిన్నది ఇప్పుడు సరిహద్దులు దాటి తమిళ్, మలయాళ ఇండస్ట్రీలకు చేరింది..
తెలుగులో ఈమెకు అవకాశాలు రావడం లేదు. Eesha Rebba తెలుగు అమ్మాయి కావడం కూడా ఈమెకు అవకాశాలు రాకపోవడానికి కారణం.. ఇక వెండితెరపై అవకాశాలు రాకపోవడంతో వెబ్ సిరీస్ లను చేస్తుంది.. ఏ ఇండస్ట్రీలో కూడా వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతుంది..
అయితే ఈమె అవకాశాలు లేకపోయిన సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ కుర్రకారును తన వైపుకు తిప్పుకుంది.. తన ఫొటోలతో సామజిక మాధ్యమాల్లో దుమారం రేపుతోంది.. ఈమెకు కావాల్సినంత అందం ఉన్న స్టార్ హీరోలు ఎవరు కూడా అవకాశాలు ఇవ్వక పోవడంతో ఛాన్సులు లేక వెబ్ సిరీస్ లు చేస్తుంది.
ఇక తాజాగా సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. ఇక తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. చీరకట్టుతో ప్రతీ ఒక్కరిని మెస్మరైజ్ చేసింది.. ఆ ఫోటోలు మీకోసం..
View this post on Instagram