36.9 C
India
Tuesday, April 21, 2026
More

    పేలిపోతున్న ఎలక్ట్రిక్ కార్లు

    Date:

    electric car blows off while charging
    electric car blows off while charging

    ఛార్జింగ్ పెడుతున్న సమయంలో ఎలక్ట్రిక్ బైక్ లు ఇన్నాళ్లు పేలిపోవడం చూసాం …… ఇక ఇప్పుడు కార్ల వంతు వచ్చింది. పెట్రోల్, డీజిల్ చార్జీలను భరించలేక సతమతం అవుతున్న వాళ్లకు ఆశాదీపంలా కనిపించాయి ఎలక్ట్రిక్ కార్లు. ఛార్జింగ్ పెట్టేస్తే నామమాత్రపు చార్జీలతో కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం సాగించవచ్చు అని ఆశపడిన వాళ్లకు గట్టి షాక్ నే ఇస్తున్నాయి ఎలక్ట్రిక్ కార్లు.

    ఇటీవల కాలంలో కార్లకు ఛార్జింగ్ పెడుతున్న సమయంలో అవి పేలిపోవడం , పక్కనే ఉన్న మనుషులకు తీవ్ర గాయాలు కావడం లాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఈ వీడియోనే చూడండి. కార్లకు ఛార్జింగ్ పెడుతున్న సమయంలో ఒక్కసారిగా పేలింది. దాంతో ఆ కారు ముక్కలు ముక్కలైంది. ఆ కార్ల లోని ఓ శకలం వేగంగా దూసుకొచ్చి ఓ గోడను బలంగా ఢీకొట్టి అంతే వేగంగా రివర్స్ లో వచ్చింది.

    ఇక ఛార్జింగ్ పెడుతున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. దాంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పెట్రోల్ , డీజిల్ రేట్లు పెరుగుతున్నాయని , ఎలక్ట్రిక్ కార్ల వైపు వెళితే ఇంతటి దారుణాలు జరుగుతుండటంతో కార్ల యజమానులు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Xiaomi SU7 : మార్కెట్ లోని ఎంఐ ఎలక్ట్రిక్ కారు.. స్టైలిష్ లుక్‌ స్టన్నింగ్ ఫీచర్లతో బుకింగ్స్ ఓపెన్..

    Xiaomi SU7: ముడి చమురు కొరత, డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని...