35.9 C
India
Monday, May 12, 2025
More

    Tata Motors EV Cars : మార్కెట్ ను శాసిస్తున్న ఎలక్ట్రిక్ కార్లు.. టాటా మోటార్స్ రూటే సఫరేట్

    Date:

    Tata Motors EV Cars
    Tata Motors EV Cars

    Tata Motors EV Cars : టాటా పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీలకు వాటి సెగ్మెంట్లలో డిమాండ్ ఉంది. టాటా పంచ్ ఈవీ ప్రారంభించి 5 నెలల్లోనే 10,000 యూనిట్ల విక్రయాల మార్కును అధిగమించింది.ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో టాటా మోటార్స్ దూసుకుపోతుంది. మార్కెట్ లోకి నాలుగు ఎలక్ట్రిక్ కార్లను తీసుకువచ్చింది. టాటా పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీలకు మార్కెట్ లో తెగ డిమాండ్ ఉంది. టాటా పంచ్ ఈవీ ప్రారంభమైన అయిదు నెలల్లోనే 10 వేల యూనిట్ల విక్రయాల మార్కును అధిగమించింది. ఈవీ లైనప్ లో కాంపాక్ట్ ఎస్ యూవీల నుంచి కాంపాక్ట్ సెడాన్లు, హ్యాచ్ బ్యాక్ లు ఉన్నాయి. టాటా మోటార్స్ విక్రయాలతో ఆకర్షణీయమైన గణాంకాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

    నెక్సాన్ ఈవీ 2020 లో ప్రారంభించినప్పటి నుంచి 68 వేల కంటే ఎక్కువ అమ్మకాలు సాధించి మొత్తం 78 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే తో కూడిన 12.3 అంగుళాల టచ్ స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే నైన్ జేబీఎల్ స్పీకర్ సిస్టమ్, వెంట్ తో కూడిన ఆటోమెటిక్ ఏసీ, వైర్ లెస్ ఫోన్ చార్జర్, సన్ రూఫ్ ఫీచర్ల తో కూడుకుని ఉంది. పంచ్ ఈవీ గురించి తెలుసుకుంటే.. వెంటిలేటెడ్ సీట్లను కూడా ఏర్పాటు చేశారు.  డ్యూయల్ స్క్రీన్ సెటప్, ఎయిర్ ప్యూరిఫయర్, 6 స్పీకర్స్, క్రూయిజ్ కంట్రోల్, సన్‌రూఫ్ ఫీచర్లు ఉన్నాయి.

    భద్రత పరంగా, 2 ఎస్‌యూవీలకు 6 ఎయిర్‌ బ్యాగులు, 360 డిగ్రీల కెమెరా కలిగి ఉంది. దీంతో పాటు ఆల్ వీల్ డిస్క్ బ్రేకులు, ఆటో హోల్డ్‌ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ఉంది. హిల్ హెల్డ్ కంట్రోల్ బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్, హిల్ డిసెంట్ కంట్రోల్ తో కూడుకుని ఉంది. నెక్సాన్ ఈవీలో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ తీసుకుని వచ్చారు. టాటా పంచ్ ఈవీ ధర (ఎక్స్-షోరూమ్) రూ. 10.99 లక్షల నుంచి రూ. 15.49 లక్షలు, టాటా నెక్సాన్ ఈవీ ధర రూ. 14.49 లక్షల నుంచి రూ. 19.49 లక్షల మధ్య ఉంది.

    Share post:

    More like this
    Related

    Star Hero : స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో..

    Star hero vishal : తమిళ సినీ నటుడు విశాల్ ఆదివారం తమిళనాడులోని...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...

    Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

    Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా...

    Hit 3 collections : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Hit 3 collections : నాని నటించిన హిట్ 3 సినిమా 11...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    electric cars : ఎలక్ట్రిక్ కార్ల వెనుక నడవకండి! అప్రమత్తంగా ఉండండి!

    electric cars : మన రోజువారీ జీవితంలో ఎలక్ట్రిక్ కార్లు వేగంగా ప్రాచుర్యం...

    Ratan Tata : రతన్‌ టాటా యువ స్నేహితుడికి.. టాటా మోటార్స్‌లో కీలక పదవి

    Ratan Tata Friend Shantanu Naidu: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా ...

    Visakhapatnam Roads : స్వీడన్ తరహాలో విశాఖ రోడ్లు..

    Visakhapatnam Roads : కూటమి సర్కారులో విశాఖకు మహర్ధశ పట్టనుంది. టెక్నాలజీకి...

    Top-10 Cars : జనవరిలో ఎక్కువ ఆదరణ పొందిన కార్లు ఇవే?.. టాప్ 10 చూద్దాం..

    Top-10 Cars : గత నెల (జనవరి) అమ్మకాల జాబితాలను దేశీయ...