21.6 C
India
Wednesday, February 11, 2026
More

    June Movies : ఆదిపురుష్ తో సహా జూన్ లో ఆడియెన్స్ ను అలరించబోతున్న మూవీలు ఇవే!

    Date:

    June Movies
    June Movies

    June Movies : 2023.. అప్పుడే జూన్ స్టార్ట్ అయ్యింది. కొత్త ఏడాది స్టార్ట్ అయ్యి అప్పుడే 5 నెలలు గడిచిపోయి 6వ నెలలోకి కూడా ఎంటర్ అయ్యాం.. ఈ 5 నెలల్లో టాలీవుడ్ ఇండస్ట్రీకి దక్కింది 13 హిట్స్.. ఇక ఇప్పుడు ఈ కొత్త నెలలో ఎన్ని సినిమాలు రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

    ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఆదిపురుష్.. ఈ సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలే ఉన్నాయి.. జూన్ 16న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.. ఇది మాత్రమే కాకుండా నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ స్పై కూడా ఇదే నెలలో బరిలోకి దిగబోతుంది. జూన్ 29న ఈ సినిమా రిలీజ్ కానుంది.. ఈ రెండు సినిమాలపై అయితే భారీ హోప్స్ ఉన్నాయి..

    ఇవే కాకండా చాలా సినిమాలు రిలీజ్ కానున్నాయి.. హాలీవుడ్ డబ్బింగ్ మూవీ స్పైడర్ మాన్ ఈ రోజు రిలీజ్ అయ్యింది.. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.. ఇక తేజ దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ హీరోగా తెరకెక్కిన అహింస సినిమా జూన్ 2న రిలీజ్ కాబోతుంది. అలాగే అజయ్ ముఖ్యపాత్రలో నటించిన చక్రవ్యూహం సినిమా కూడా జూన్ 2నే ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఇదే రోజు బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా నటించిన నేను స్టూడెంట్ సర్ సినిమా, పరేషాన్ సినిమా కూడా జూన్ 2న రిలీజ్ కాబోతున్నాయి.. ఇక సముద్రఖని, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన విమానం సినిమా జూన్ 9న రిలీజ్ కాబోతుంది. అలాగే టక్కర్, అన్ స్టాపబుల్, ట్రాన్స్ ఫార్మార్మ్ సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి.

    అలాగే ద ఫ్లాష్ జూన్ 15న, ఆదిపురుష్ జూన్ 16న, మను చరిత్ర జూన్ 23న, నిఖిల్ సిద్ధార్థ్ స్పై జూన్ 29న రిలీజ్ కాబోతున్నాయి. ఇలా మొత్తంగా ఒక్క జూన్ లోనే ఇన్ని సినిమాలు రాబోతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Adipurush : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఆదిపురుష్‌.. ఆ రెండింటిలో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే..?

    Adipurush : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో ఘోర...

    ‘Spy’ Movie Review : ‘స్పై’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. నిఖిల్ మరో హిట్ కొట్టాడా?

    'Spy' Movie Review : యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నిఖిల్...

    HERO NIKHIL : నిఖిల్ ‘స్పై’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. హిట్టా ? ప్లాపా?

    HERO NIKHIL : యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నిఖిల్ సిద్ధార్థ్...

    Spy Trailer : స్పై ట్రైలర్.. సుభాష్ చంద్రబోస్ చావువెనుక నిజాన్ని ఛేదించే మిషన్ లో నిఖిల్

    Spy Trailer : కార్తికేయ 2తో పాన్-ఇండియన్ ఇమేజ్ తెచ్చుకున్న యువ నటుడు...