36.5 C
India
Friday, April 10, 2026
More

    పవన్ కళ్యాణ్ ను కూడా ఇబ్బంది పెట్టింది.. ఈ చిన్నారిని గుర్తు పట్టారా..

    Date:

    poonam
    remember this girl

    ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్.. ఆమె పోస్ట్ చేసిందంటే చాలు ఆ పోస్ట్ చుట్టూ అనేక వివాదాలు. పెద్ద పెద్ద సెటబ్రెటీలను గుక్క తిప్పుకోకుండా చేసిందనడంలో సందేహం లేదు. అప్పట్లో పవన్ కళ్యాణ్ పై కత్తి మహేశ్ ఆరోపణలు చేయగా వాటిని ఆమె సమర్థిస్తూ పోస్ట్ పెట్టింది. ఆమె గురించి ఇప్పటికే తెలిసి ఉంటుంది. ఆమే పూనమ్ కౌర్..

    హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది పూనమ్ కౌర్. ఎస్వీ కృష్ణారెడ్డి శ్రీకాంత్ తో తీసిన ‘మాయాజాలం’ సినిమాలో హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అది సూపర్ హిట్ మూవీగా నిలిచింది. తర్వాత తనకు ఇబ్బడి ముబ్బడిగా అవకాశాలు వస్తాయనుకున్న ఆమె కలలు కన్నీళ్లయ్యాయి. మాయాజాలం తర్వాత ఆమె హీరోయిన్ గా చేసింది ఒకటి, రెండు సినిమాల్లో మాత్రమే అవి కూడా ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్లాయో ఎవరికీ తెలియదు. ఇక ఆ తర్వాత వచ్చిన అవకాశాల్లో సెకండ్ హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే అవకాశాలు వచ్చాయి. అందం ఉండడంతో సపోర్టింగ్ యాక్ట్రస్ గా మాత్రమే నిర్మాతలు తీసుకుంటున్నారు. అప్పట్లో జల్సా సినిమా మేకింగ్ సమయంలో తనకు అవకాశం ఇస్తానని పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తనను వాడుకున్నాడని ఆరోపణలు చేసింది.

    పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దీన్ని తిప్పికొట్టగా, త్రివిక్రమ్ వాడుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు దీంతో నెటిజన్లు పూనమ్ పోస్టులను పట్టించుకోవడం లేదు. ఈమె సినిమాల విషయానికి వస్తే 2022లో ‘నాతి చరామి’ వచ్చింది. దీని తర్వాత ఆమె మళ్లీ ఇప్పటి వరకూ వెండితెరపై కనిపించలేదు. ఏది ఏమైనా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది హీరోయిన్ గా మారిన ఈ చిన్నారి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AM Ratnam : కేవలం పవన్ కళ్యాణ్,కమల్ హాసన్ కి మాత్రమే అది సాధ్యం – నిర్మాత AM రత్నం

    AM Ratnam : హరి హర వీరమల్లు చిత్రం విడుదల సమీపిస్తున్న వేళ,...

    Harihara Veeramallu : థియేటర్ల బంద్‌.. హరిహర వీరమల్లు విడుదలకు కుట్ర

    Harihara Veeramallu : జూన్ 1 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు...

    Mark Shankar : మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు.. అందరికీ థాంక్స్: పవన్ కళ్యాణ్

    Mark Shankar : తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా...

    Pawan Kalyan : పవన్ చేసిన మంచినే ఆయన కుమారుడిని సింగపూర్ లో కాపాడిందా?

    Pawan Kalyan Son : ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తన...