Everything Kalthi : లడ్డూ విషయంలో ఆందోళన చాలా మంచిదే. కానీ కేవలం లడ్డూ విషయంలోనే కాదు. అనేక ఆహార వస్తువులు కల్తీతో విషాన్ని తలపిస్తున్నాయి. అసలు మనం తినదగిన ఆహారాన్నే తింటున్నామా అనేంత స్థాయిలో కల్తీ వార్తలు వెలుగు చూస్తున్నాయి. దాదాపు మనం వాడుతున్న ప్రతి నిత్యావసర వస్తువులోనూ ఏదో ఒక రకంగా కల్తీ ఉంటోంది. అడ్డగోలుగా ఆహార వస్తువులను కల్తీచేసి ప్రజల మీదకు వదలుతున్న వ్యాపారులను చూస్తుంటే, మన ఆరోగ్యాలు మన చేతుల్లో ఏమాత్రం లేవనిపిస్తోంది. ఈ పాటలో కల్తీ ఎన్నింటిలో ఉందో అనాడే వివరించారు.
చిన్న పిల్లల పాలపౌడర్లు కల్తీ, మనం వాడే మందుల్లో కల్తీ, తినుబండారాలు కల్తీ.. వీటిపై ఉద్యమాలు ఎందుకు జరగటంలేదో..? కేవలం ఈ లడ్డూ నెయ్యి కల్తీ వార్త పొలిటికల్ మైలేజ్ ఇచ్చింది. ఐతే వాస్తవానికి కల్తీల మధ్య మన ఎస్సి, ఎస్,టీ బీసీల బతుకులు సాగుతున్నాయి. పరిణామాలు హాస్పిటల్స్ పాలవుతున్నాం. అప్పుల పాలవుతున్నాం, ఆఖరికి మన ఆయువు తగ్గుతుంది. అసలు కల్తీ చేసిది కేవలం లాభం /బిజినెస్ కోసమే. అయితే మన భారతదేశంలో వాస్తవానికి ఆనాటి నుంచి “కల్తీ సృష్టికర్తలు” కోమటి (బణీయ) కులస్తులే అన్నది మరవకూడదు.