37.8 C
India
Friday, May 15, 2026
More

    Ravela : వైసీపీకి మాజీమంత్రి ‘రావెల’ రాజీనామా

    Date:

    Ravela
    Ravela Kishore

    Ravela Kishore Babu : వైసీపీకి మాజీమంత్రి రావెల కిశోర్ బాబు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు పంపించారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకు గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు తనకు అద్భుతమైన అవకాశం ఇచ్చారని, ఆయన నాయకత్వంలో మంత్రిగా కూడా పనిచేశానని తెలిపారు. దురదృష్టవశాత్తు కొన్ని కారణాలతో టీడీపీలో కొనసాగలేకపోయానని, అందుకు ఎల్లప్పుడూ బాధపడుతూనే ఉంటానని అన్నారు.

    మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో పనిచేసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినా ఫలించ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం వైసీపీతోనే సాధ్యమని భ్రమించి ఆ పార్టీలో చేరానన్నారు. ఆ పార్టీలు తిరస్కరించారని, సంక్షేమం, సమగ్ర రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యమని నమ్మి కూటమికి చరిత్రాత్మక విజయం అందిచారని చెప్పారు. ఓ పక్క సమాజ సేవ చేస్తూనే మరోవైపు ఎస్సీ వర్గీకరణ కోసం తన వంతు ప్రయత్నాలు చేయాలని వైసీపికి రాజీనామా చేసినట్లు కిశోర్ బాబు వెల్లడించారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jogi Ramesh : జోగి రమేష్‌పై ఉచ్చు బిగుస్తోందా?

    Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేష్ రాజకీయ దూకుడే ఇప్పుడు...

    Sajjala Bhargav : సజ్జల భార్గవ్ ఖేల్ ఖతమైనట్టేనా?

    Sajjala Bhargav : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సజ్జల భార్గవ్ రెడ్డికి...

    AP CM : ఇప్పటికీ ఏపీ సీఎం ‘జగన్’నే.. ఇదే సాక్ష్యం

    AP CM : ఏపీ అధికారంలోకి టీడీపీ కూటమి వచ్చి ఏడాది...

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...