
Faria Abdullah : ‘జాతి రత్నాలు’తో ఇండస్ట్రీలో బాగా వినిపించే పేరు ‘ఫరియా అబ్దుల్లా’. సాధారణంగా పొడవుగా ఉండే ఈ అమ్ముడు రోజు రోజుకు అందాల డోస్ పెంచుతూ కుర్రకారును తెగ టెంప్ట్ చేస్తోంది. తన ఇన్ స్టా ఖాతాలో అందాల వడ్డింపులో ఈ బ్యూటీ చేస్తున్న రచ్చ రచ్చ రంభోళ లాగా ఉంది. సోకులను వడ్డిస్తూ కుర్రకారును టెంప్ట్ చేస్తుంది. తాజాగా సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్ స్టా వేదికగా పంచుకున్న పిక్స్ వైరల్ గా మారుతున్నాయి.
హైదరాబాద్ కు చెందిన ఫరియా సినిమాల్లోకి రావాలని కలలు కన్నది. అయితే ఉర్ధూ ప్రధాన భాషగా ఉన్న ఆమె మూవీస్ పై ఉన్న ఇంట్రస్ట్ తోనే తెలుగు నేర్చుకుంది. జాతిరత్నాలుకు ఎంపికైన ఆమె అందులో అద్భుతంగా నటించింది. ఆమె చేసిన మొదటి చిత్రానికే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ ఆవార్డ్స్ లో ఉత్తమ తొలి నటి అవార్డును దక్కించుకుంది. సినిమాలతో సహా ఒక వెబ్ సిరీస్ లో కూడా కనిపించింది.
రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తూ పోతోంది ఫరియా. ఫొటో షూట్‌లో సొగసులన్నీ వడ్డించేస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉన్న ఈ సొగసరి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఫరియా అబ్దుల్లా 28 మే, 1998న సంజయ్ అబ్దుల్లా, కౌసర్ సుల్తానా దంపతులకు హైదరాబాద్ లో జన్మించింది.
జాతి రత్నాలు బ్యూటి తొలి చిత్రం నుంచి యూత్ ను తన వైపునకు తిప్పుకుంది. జాతిరత్నాలు తర్వాతి నుంచే ఈ ముద్దుగుమ్మ తెలుగులో పాటు తమిళ చిత్రాల్లో నటించే ఛాన్స్ ను కూడా కొట్టేసింది. రోజు రోజుకు అందాన్ని పెంచుకుంటూ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తోంది.
రీసెంట్ గా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ముద్దుగుమ్మ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్లు పెడుతున్నారు.
స్టయిలిష్ గా ఉన్న ఫరియా, మిరుమిట్లు గొలిపే మల్టీకలర్ వెల్వెట్ డిస్కో జాకెట్ తెల్లటి చొక్కా ధరించింది. నల్లటి ప్యాంటుతో లుక్ అదరగొట్టింది. హేయిర్ భుజాలపైకి రావడంతో మరింత అందం పెరిగింది. గోల్డెన్ బ్యాంగిల్స్, ఫింగర్ రింగ్, చైన్లు గ్లామర్ ను జోడించాయి.
అల్లరి నరేష్ తో క్క ‘ఆ ఒక్కటి అడక్కు’లో కనిపించిన తర్వాత ఈ సిజ్లింగ్ ఫొటోషూట్ చేసింది. ఈ మూవీ దురదృష్టవశాత్తు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.