34.7 C
India
Friday, April 10, 2026
More

    అయ్యా.. కొడుకులు అత్యంత దుర్మార్గులు..!

    Date:

    revanth reddy warns ktr
    revanth reddy warns ktr   

    ముఖ్య‌మంత్రి కేసీఆర్,ఐటీ మంత్రి కేటీఆర్ అత్యంత దుర్మార్గుల‌ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా పొందుర్తిలో అకాల వ‌డ‌గండ్ల వాన వ‌ల్ల దెబ్బ‌తిన్న పంట‌ల‌ను రేవంత్ మాజీ మంత్రి ష‌బ్బీర్ అలీతో క‌లిసి ప‌రామ‌ర్శించారు. మొక్క‌జొన్న రైతుల‌ను ఓదార్చారు. వారికి భ‌రోసానిచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

    తెలంగాణ ప‌ల్లెల్లో వ‌డ‌గండ్ల వాన‌పై రేవంత తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో అన్న‌దాత‌లు రాళ్ల వాన వ‌ల్ల పుట్టెడు దుఖంలో ఉంటే అయ్యా బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌ల పేరుతో ఔరంగ‌బాద్‌లో రాజ‌కీయ మీటింగ్స్ పెడుతున్నారంటూ మండిప‌డ్డారు. ఇక అయ్యా ప‌రిస్థితి అలా ఉంటే కొడుకు ఆత్మీయ స‌మ్మేళ‌నాల పేరు సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నార‌న్నారు విమ‌ర్శించారు.

    ఇలాంటి నేత‌ల‌ను చూస్తుంటే కంప‌రం పుడుతోంద‌ని.క‌నీసం అన్న‌దాత‌ల‌ను ఓదార్చాల‌న్న‌ సోయి వారికి లేక‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. పంట‌లు దెబ్బ‌తిని రైతులు క‌న్నీరుమున్నీర‌వుతుంటే ప్ర‌భుత్వానికి క‌నీసం క‌నిక‌రం లేదా..? అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ కందాన్ వ్య‌వ‌హార శైలిని రైతులు గ‌మ‌నిస్తున్నార‌ని,అందువ‌ల్ల రానున్న ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్ట‌డం ఖాయ‌మ‌న్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Revanth Reddy : కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డికి రేవంత్ రెడ్డి క్లాస్!

    Revanth Reddy : రోజుకొకరిని మంత్రిగా ప్రకటిస్తూ సొంత నిర్ణయాలు తీసుకోవడం...

    Revanth Reddy : 16 రోజుల జైలు జీవితం నరకం చూపించింది: రేవంత్ రెడ్డి ఆవేదన

    Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో తాను...

    Revanth Reddy : రెండోసారి నేనే సీఎం.. రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్

    Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తానే ముఖ్యమంత్రి...

    Revanth Reddy : నగర కాలుష్యం, డ్రగ్స్ వినియోగంపై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

    Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగర కాలుష్యం,...