23.3 C
India
Thursday, January 15, 2026
More

    Rahul Gandhi: పార్లమెంట్లో రాహుల్ గాంధీపై ఫ్లయింగ్ కిస్ వివాదం

    Date:

    Rahul Gandhi
    Rahul Gandhi

    Rahul Gandhi: రాజకీయ నేతలు ఎప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటారు. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఓ వార్త పార్లమెంట్ ను కుదిపేస్తోంది. ఒక పార్టీకి నేతగా ఉన్న వ్యక్తి పోకిరిగా వ్యవహరించడం ఆయన స్థాయికి తగదని పలువురు పేర్కొంటున్నారు. దీనిపై బీజేపీ మహిళా ఎంపీలు దుమ్మెత్తి పోస్తున్నారు. స్త్రీ వ్యతిరేకులు మాత్రమే ఇలా చేస్తారని చెబుతున్నారు. దీంతో రాహుల్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    దీనిపై బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుతో సీసీ పుటేజీ పరిశీలిస్తున్నారు. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసంగం ముగిసిన తరువాత పార్లమెంట్ లో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రవర్తనపై అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత గల ఎంపీ అయి ఉండి పోరంబోకు వేషాలేంటని ప్రశ్నిస్తున్నారు.

    రాహుల్ చేతిలోని ఫైల్స్ కింద పడిపోయాయని వాటిని తిరిగి తీసుకునే సమయంలో బీజేపీ ఎంపీలు నవ్వితే పైకి లేచేటప్పుడు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని వాపోతున్నారు. రాహుల్ గాంధీపై స్పీకర్ కు ఫిర్యాదు చేడంతో ఈ వివాదం ముదిరింది. రాహుల్ పై చర్యలు తీసుకోవడం తప్పనిసరని అంటున్నారు. ముమ్మాటికి ఇది దురుద్దేశ పూర్వకంగా చేసిందే అని నమ్ముతున్నారు.

    సభా మర్యాదలకు భంగం కలిగించేలా అసభ్యకరంగా ప్రవర్తించడం ఆయన స్థాయికి తగదు. ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా ఇలాంటి పోకిరి వేషాలు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనికి కచ్చితంగా సమాధానం చెప్పి తీరాలని పట్టుబడుతున్నారు. సభా హక్కులకుభంగం కలిగించే చర్యలు ఉపేక్షించేది లేదని అంటున్నారు. దీంతో రాహుల్ మెడకు మరో ఉచ్చు బిగుసుకుంటుందని తెలుస్తోంది.

     

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Araku coffee : పార్లమెంట్‌లో నేటి నుండి అరకు కాఫీ స్టాళ్లు ప్రారంభం

    Araku coffee : ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో ఈ రోజు నుండి రెండు...

    Rahul Gandhi : తిరుమల ప్రసాదం అపవిత్రంపై రాహుల్ గాంధీ స్పందన.. లోక్ సభలో ఏమన్నారంటే?

    Rahul Gandhi : ఆంధ్రప్రదేశ్ లోని పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి...

    Rajya Sabha : రాజ్యసభలో ఎన్డీయేకు స్వల్ప మెజార్టీ

    Rajya Sabha : ఆరుగురు నామినేటెడ్ సభ్యుల మద్దతుతో బీజేపీ నేతృత్వంలోని...

    CM Revanth : ఖర్గే, రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ

    CM Revanth : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో...