19.5 C
India
Sunday, January 18, 2026
More

    IND Vs ENG : ఇంగ్లండ్ ను పడగొట్టాలంటే ఈ ట్రిక్స్ పాటిస్తే చాలు.. ఇండియా ఫైనల్ చేరడం ఖాయం

    Date:

    IND Vs ENG
    IND Vs ENG

    IND Vs ENG : టీ 20 క్రికెట్ ప్రపంచకప్ లో రెండో సెమీస్ ఈ రోజు రాత్రి 8 గంటలకు బార్బడోస్ లో ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరగనుంది. ఈ సారి రెండు టీంలు ఫేవరేట్ గా బరిలోకి దిగడంతో ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే డిపెండింగ్ చాంపియన్ అయిన ఇంగ్లండ్ మరో సారి టైటిల్ ఎగురేసుకుపోవాలని భావిస్తోంది.

    ఇండియా 2007 లో టీ 20 ప్రపంచ కప్ నెగ్గగా.. రెండో సారి టైటిల్ గెలిచి విరాట్ కొహ్లి, రోహిత్ శర్మలకు మంచి ఎండింగ్ ఇవ్వాలని అనుకుంటోంది. వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ సెమీస్ చేరడం ఇది వరుసగా నాలుగో సారి కావడం విశేషం. ఇంగ్లండ్ ఈ టోర్నీలో అంత ఈజీగా సెమీస్ చేరలేదు. గ్రూపు మ్యాచులో ఆస్ట్రేలియాపై ఓడిపోయింది. గ్రూపు స్టేజిలో దక్షిణాఫ్రికా మీద ఓడిపోవడంతో సెమీస్ చేరడం కష్టమే అనుకున్నారంతా.. కానీ వెస్టిండీస్, యూఎస్ఏను ఓడించి సెమీస్ చేరింది.

    అయితే ఇండియా మాత్రం గ్రూపు మ్యాచులు, సూపర్ 8 మ్యాచులు అన్ని గెలిచి సెమీస్ చేరుకుంది. అయితే గత టీ 20 ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ పై ఓడిపోవడం ఇండియాకు ఛేదు అనుభవం. దీంతో పగ తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దెబ్బకు దెబ్బ కొట్టాలని టీం ఇండియా గట్టిగా అనుకుంటోంది.

    దీనికోసం ప్రత్యేకంగా ప్రణాళికలు వేసుకుంటోంది. బ్యాటింగ్ లో ఫిల్ సాల్ట్, బట్లర్ మినహా మిగతా వారు పెద్దగా ఫామ్ లో లేరు. వీరిద్దరిని కట్టడి చేస్తే చాలు తక్కువ స్కోరుకే పరిమితం చేయొచ్చు. అయితే బౌలింగ్ లో టాప్లీ, మార్క్ వుడ్, జోప్రా ఆర్చర్ లపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నారు. అడిల్ రషీద్ స్పిన్ ను ఎదుర్కొవడానికి నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సారి ఇంగ్లండ్ పై గెలిచి ఫైనల్ చేరడమే కాకుండా ప్రతీకారం తీర్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Border-Gavaskar Trophy : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లు వీరే..

    Border-Gavaskar Trophy : భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్...

    Boy Turned Girl : అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ క్రికెటర్ కొడుకు

    Boy Turned Girl : టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్...

    Arshadeep : అర్షదీప్, హర్దిక్ లకు గోల్డెన్ చాన్స్.. ఎలాంటి చాన్స్ వచ్చిందంటే?

    Arshadeep : సౌతాఫ్రికాతో నాలుగు టీ 20 మ్యాచుల క్రికెట్  సిరీస్...

    Team India lowest scores : టీమిండియా మూడు ఫార్మాట్లలో అత్యల్ప స్కోరు ఇవే

    Team India lowest scores : టీమిండియా న్యూజిలాండ్ తో రెండో...