25.2 C
India
Tuesday, January 20, 2026
More

    Nellore : నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ.. మేయర్ భర్తపై కేసు నమోదు

    Date:

    Nellore
    Nellore

    Nellore : నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీపై క్రిమినల్ కేసు నమోదైంది. కమిషనర్ వికాస్ మర్మత్ తో పాటు మాజీ కమిషనర్ హరిత సంతకాలను ఫోర్జరీ చేసిన ఘటనపై కేసులు నమోదు చేశారు. కమిషనర్ సంతకం ఫోర్జరీ కేసులో గత పది రోజులుగా విచారణ కొనసాగింది. ఆరుగురు కార్పొరేటర్లు, మేయర్ భర్త జయవర్ధన్, ఉద్యోగులపై దర్యాప్తు సాగింది.

    ఇందులో 70 ఫైళ్లకు సంబంధించి భారీ అక్రమాలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ ఆదేశాలతో కేసు నమోదు చేశారు. మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్, ఆరుగురు మున్సిపల్ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు ఫైల్ చేశారు. ఇప్పటికే కార్యాలయంలో నలుగురు అధికారులపై కమిషనర్ సస్పెన్షన్ వేటు వేశారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Brutal murder : నెల్లూరులో రౌడీషీటర్ దారుణ హత్య

    Brutal murder  : ఏపీ నెల్లూరులో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు...

    Nellore : కారును ఢీకొట్టిన పెద్దపులి.. నెల్లూరు-ముంబై హైవేపై ఘటన

    Nellore : వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారును పెద్దపులి ఒక్కసారిగా ఢీకొట్టింది....

    JC Diwakar Reddy : జేసీ దివాకర్ రెడ్డికి రియల్టర్ ఝలక్.. సంతకం ఫోర్జరీ

    JC Diwakar Reddy : టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి...

    Earthquake : రాష్ట్రంలో 2 జిల్లాల్లో భూకంపం.. పరుగులు తీసిన జనం..

    Earthquake : తిరుపతి, నెల్లూరు జిల్లాలలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి....