Muddaraboina Venkateswararao : మాజీ ఎమ్మెల్యే, నూజివీడు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ముద్ర బోయిన వెంకటేశ్వ రరావు శనివారం రాత్రి కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. నియోజక వర్గస్థాయి ముద్రబోయిన అభి మానులతో టిడిపి పార్టీ కార్యా లయం పక్కనే ప్రత్యేక సమావే శం ఏర్పాటు చేశారు. నూజి వీడు ఎమ్మెల్యే టిడిపి అభ్యర్థి ఎంపిక విషయంలో జరిగిన సంఘటనపై చెప్పుకుంటూ ఒక్కసారిగా మాజీ ఎమ్మెల్యే కన్నీళ్లు పెట్టుకున్నారు.
Muddaraboina Venkateswararao : కళ్ళ నీళ్లు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన
Date: