24.7 C
India
Thursday, July 17, 2025
More

    KTR : ఇక నుంచి కేటీఆర్ టాపిక్ !

    Date:

    KTR
    KTR

    KTR : అల్లు అర్జున్ ఇష్యూకు క్రిస్మస్ తో దాదాపుగా తెరపడినట్లే. ఇక నుంచి కేటీఆర్ ఫార్ములా ఈ రేసు కేసు బయటకు వస్తోంది. ఏసీబీ తన పని ప్రారంభించింది. ముందుగా ఫిర్యాదు దారు అయిన దానకిషోర్ నుంచి స్టేట్ మెంట్ తీసుకుంది. ఇదంతా ఫార్మాలిటీ. ఏడు గంటల పాటు ఆయనను ప్రశ్నించి స్టేట్ మెంట్ రికార్డు చేసినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఆధారంగా నోటీసులు జారీ చేయబోతున్నారు.

    క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు పది రోజులు అరెస్టు చేయవద్దని చెప్పింది కానీ విచారణ మాత్రం కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. అంటే తదుపరి విచారణలో కూడా క్వాష్ కు అవకాశం లేదు. విచారణ కొనసాగుతుంది. అరెస్టు నుంచి రిలీఫ్ పొడిగిస్తారా లేదా అన్నది కూడా తేలుతుంది. దానితో సంబంధం లేకుండా ఏసీబీ విచారణ కొనసాగుతుంది.కేటీఆర్ కు ఇవాళో..రేపో నోటీసులు జారీ అవకాశాలు ఉన్నాయి. తమ ఎదుట హాజరయ్యేందుకు ఎక్కువ సమయం కేటీఆర్ కు ఏసీబీ ఇచ్చే అవకాశం ఉండదని భావిస్తున్నారు.

    రెడీగా ఈడీ కూడా ఉంది. ఈడీ కూడా సమాంతరంగా నోటీసులు జారీ చేసే చాన్సులు ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరి ఎదుట కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇక నుంచి అదే మ్యాటర్ మీడియాలో హైలెట్ అవుతుంది. అయితే అల్లు అర్జున్ మ్యాటర్ ను లైవ్ లో ఉంచేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తోంది. ఎంత వర్కవుట్లు అవుతుందో వేచి చూడాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    HCU Lands : ఆ ఫొటోగ్రాఫర్ ను పట్టిస్తే రూ.10 లక్షలిస్తాం: కాంగ్రెస్ నేత

    HCU Lands : HCU భూములను జేసీబీలు చదును చేస్తుంటే అక్కడే...

    CM Revanth : బెట్టింగ్ యాప్‌ల కేసుల విచారణ.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

    CM Revanth : తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్...

    Smitha Sabharwal : ఐఏఎస్ స్మితసభర్వాల్ కు నోటీసులకు రంగం సిద్ధం

    Smitha Sabharwal : ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వాహన భత్యం...