Glass Igloo Restaurant : రోజుకో సరికొత్త థీమ్ తో హోటల్లు కస్టమర్లను ఆకట్టు కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. తాజా గా జమ్మూ కాశ్మీర్లో ఓ హోటల్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన గ్లాస్ ఇగ్లూ రెస్టారెంట్ పర్యాటకుల ను విపరీతంగా ఆకర్షిస్తోoది. కస్టమర్లకు రకర కాల టేస్టీ ఫుడ్స్ తో పాటు పరిసర ప్రాంతాలలోనూ కట్టి పడేస్తున్నారు.
కృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఫుడ్ ఎంజాయ్ చేసేలా ఈ రెస్టారెంట్ ను నిర్మించారు. దీనిని ఓ నెటిజన్ వీడియో తీసి ట్వీట్ చేయగా వైరల్ అవు తుంది. ప్రస్తుత కాలంలో రెస్టారెంట్లలో కేవలం ఫుడ్ మాత్రమే రుచిగా చేస్తే సరిపోదు రెస్టారెంట్ పరిసర ప్రాంతాలు కూడా ఎంతో అందంగా ఉండా లని కస్టమర్లు కోరుకుంటున్నారు. అందుకు ఎక్కడై తే హోటల్లు డిఫరెంట్ గా ఉంటా యో అక్కడికి వెళ్లి ఫుడ్ ని తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. అలా కోరుకునే కస్టమర్లకు ఈ రెస్టారెంట్ చాలా కొత్తగా ఉంటుంది. ఆ రెస్టారెంట్ ను మీరూ చూడండి..