30.9 C
India
Saturday, May 17, 2025
More

    Gold prices : తగ్గిన బంగారం ధరలు.. వెంటనే కొనేయండి

    Date:

    Gold prices
    Gold prices

    Gold prices : పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు, ఈరోజు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న ₹3,000, ఈరోజు ₹110 తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల ధర ₹98,240గా ఉంది. అదేవిధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న ₹2,750, ఈరోజు ₹100 తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల ధర ₹90,050గా ఉంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇవే ధరలు నమోదయ్యాయి.

    వెండి ధర కూడా ఈరోజు స్వల్పంగా ₹100 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర ₹1,00,900 ఉండగా, తెలుగు రాష్ట్రాల నగరాల్లో ₹1,10,900గా నమోదైంది. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయని గమనించాలి. ఈ ధరలు ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదైనవి.

    Share post:

    More like this
    Related

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Amar Deep : నా లవర్ ని నా కళ్ళ ముందే… ఎట్టకేలకు ఆ రహస్యం బయటపెట్టిన బిగ్ బాస్ అమర్ దీప్!

    Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Gold prices : భారత్ లో తగ్గిన బంగారం ధరలు.. కారణం ఇదేనా.?

    gold prices : గడిచిన రెండు రోజుల్లో బంగారం కొన్నవారు అదృష్టవంతులని...

    Gold Prices : భారీగా పెరిగిన బంగారం ధరలు.. 

    Gold Prices : దేశంలో పసిడి ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం...