28.6 C
India
Wednesday, September 16, 2026
More

    Job calendar : నిరుద్యోగులకు శుభవార్త.. వారంలో జాబ్ క్యాలెండర్?

    Date:

    Job calendar
    Job calendar

    Job calendar : నిరుద్యోగులకు శుభవార్త. ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. పాత, కొత్త నోటిఫికేషన్లు కలిపి దాదాపు 3 వేల పోస్టులను భర్తీ చేయనుంది. గ్రూప్-1 పోస్టులతో పాటు వివిధ శాఖల్లో ఖాళీలను నింపనుంది. అటు యూనివర్సిటీలు, RGUKTAల్లోని 3 వేల పోస్టులకు నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రకటించిన మెగా డీఎస్సీకి త్వరలో నోటిఫికేషన్ రానున్నట్లు తెలిసింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AI Jobs: ఏఐ వల్ల జాబ్స్ పోతాయా ఏం జరుగుతుందో తెలుసా?

    AI Jobs: ఏఐ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అందరిని హడలెత్తిస్తోంది. ముఖ్యంగా వేల...

    Job Calendar : 50వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్..అసెంబ్లీలో ప్రకటించనున్న తెలంగాణ సర్కార్

    Job Calendar : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం...

    DSC : జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డీఎస్సీ

    DSC : తెలంగాణ డీఎస్సీ పరీక్షల నిర్వహణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది....

    DSC : డీఎస్సీ పరీక్షలు యథాతధం.. అర్ధరాత్రి సైతం ఆందోళన చేసిన అభ్యర్థులు

    DSC Exams : డీఎస్సీ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని తెలంగాణ పాఠశాల...