23.8 C
India
Wednesday, August 12, 2026
More

    Guntur Karam new schedule : జూన్ 10 నుండి ‘గుంటూరు కారం’ కొత్త షెడ్యూల్ షూటింగ్.. కానీ ఆయన ఒక్కడే సమస్య అట!

    Date:

    Guntur Karam new schedule
    Guntur Karam new schedule

    Guntur Karam new schedule : సూపర్ స్టార్ మహేష్ గత ఏడాది సర్కారు వారి పాట వంటి ఘన విజయం తర్వాత తన 28వ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా నుండి మే 31న కృష్ణ గారి జయంతి సందర్భంగా గ్లింప్స్ అండ్ టైటిల్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.. గుంటూరు కారం అనే టైటిల్ ను ఈ సినిమాకు ప్రకటించగా భారీ రెస్పాన్స్ అందుకుంది.

    ఇక ఫస్ట్ గ్లింప్స్ టీజర్ కు భారీ రెస్పాన్స్ లభించగా ఇప్పుడు ఈ సినిమా షూట్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది.. ఈ సినిమా ఇప్పటికే రెండు మూడు షెడ్యూల్స్  పూర్తి చేసుకుంది. మరి ఇప్పుడు కొత్త షెడ్యూల్ గురించి అప్డేట్ తెలుస్తుంది.. ఈ నెల 7 నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ కావాల్సి ఉంది.. అందుకు సంబందించిన పనులన్నీ పూర్తి చేస్తున్నారు మేకర్స్.

    ఒకసారి షూట్ స్టార్ట్ అయితే మళ్ళీ అక్టోబర్ ఎండ్ వరకు ఆగకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.. అయితే ఆ మధ్య అనుకున్న షెడ్యూల్ జరగక పోవడంతో అప్పట్లో ఆర్టిస్టుల నుండి తీసుకున్న కాల్ షీట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి.. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కాల్ షీట్స్ తీసుకునే పనిలో ఉన్నారట.. మరీ ముఖ్యంగా ప్రకాష్ రాజ్ కాల్ షీట్ దగ్గర సమస్య వస్తుంది అని తెలుస్తుంది.

    ఈయన అప్పుడు ఇచ్చిన డేట్స్ క్యాన్సిల్ అవడంతో ఇతడు వేరే కమిట్మెంట్స్ ఇవ్వగా ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించలేక పోతున్నారట.. దీని మీదనే మేకర్స్ డిస్కర్షన్స్ చేస్తున్నారట. ఇప్పటికే ప్రకాష్ రాజ్ మంచి అడ్వాన్స్ కూడా అందుకోగా మళ్ళీ అడ్వాన్స్ అడుగు తున్నారని వార్తలు వస్తున్నాయి.. వీటన్నిటిని క్లియర్ చేసుకుని 7 నుండి సెట్స్ మీదకు వెళ్లాలని మరీ కుదరక పోతే 10 నుండి ఉండవచ్చని అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related