
Sookshmadarshini : సూక్ష్మ దర్శిని సినిమాలో తరహాలో మాధవి మృతదేహాన్ని డిస్పోస్ చేసిన గురుమూర్తి. కెమికల్స్‌లో నానబెట్టి కాల్చి మృతదేహాన్ని పొడిగా మార్చి.. పొడిని చెరువులో చల్లిన గురుమూర్తి.
బ్లూ రేస్ టెక్నాలజీతో ఆధారాలు సేకరించిన క్లూస్ టీం. సాయంత్రంలోగా గురుమూర్తి పైన యాక్షన్ కి రంగం సిద్ధం చేస్తున్న పోలీసులు.






