Ketika Sharma : నాలుగు సినిమాలే అయినా అందం, గ్లామర్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. 2021లో పూరి కుమారుడు ఆకాశ్ పూరితో కలిసి రొమాంటిక్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.
రొమాంటిక్ తో పాలు లక్ష్య, బ్రో, రంగరంగ వైభవంగాలో స్టార్ హీరోలతనే నటించింది. కానీ అవకాశాలు అందుకోవడంలో మాత్రం వెనుకబడింది. ఇప్పటి వరకు తెలుగు తప్ప ఇతర భాషల్లో సినిమా చేయని ఈ సుందరి బన్నీతో కలిసి ఆహా యాడ్‌లో కనిపించింది.
ముంబై భామల కన్నా గ్లామర్, అందం ఉన్న ఈ భామకు ఛాన్సులు ఇవ్వకపోవడంపై అమె ఫ్యాన్స్ తో పాటు సాధారణ సినీ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అవకాశాలు ఆమె తలుపు తట్టడం లేదా? వచ్చినా ఆమే అంగీకరించడం లేదా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇవన్నీ పక్కన పెడితే ఫ్యాన్స్ తో ర్యాపో క్రియేట్ చేయకుంటే మరింత వెనుకబడి పోతామని గ్రహించి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తరుచూ హాట్ ఫొటో షూట్స్ లో కనిపిస్తూ కుర్రాళ్ల గుండెలను బరువెక్కిస్తూ వారికి నయనానందం కలిగిస్తుంది.
రీసెంట్ గా ఓ బీచ్‌లో దిగిన ఫొటోలను తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. కొబ్బరి బొండాం తాగుతూ క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇంత అందం, గ్లామర్ ఉన్న ఈ అమ్మడికి చాన్స్ లు ఇవ్వచ్చుగా అంటూ ఆమె ఫాలోవర్స్ కోరుతున్నారు. ఈ ముద్దుగుమ్మ పడుతున్న కష్టంతోనైనా అవకాశాలు తలుపులు తడతాయేమో చూడాలి.