Home POLITICS ANDHRA PRADESH Pawan Kalyan : భీమవరంలో నేను గెలిచి ఉంటే లెక్క వేరేలా ఉండేది.. పవన్ కళ్యాణ్

Pawan Kalyan : భీమవరంలో నేను గెలిచి ఉంటే లెక్క వేరేలా ఉండేది.. పవన్ కళ్యాణ్

47
Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan : గత ఎన్నికల్లో భీమవరంలో పోటీ చేస్తే తన ను బంధుత్వాల పేరుతో ఇబ్బంది పెట్టారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

భీమవరం కంటే పులివెందుల నుంచి పోటీ చేసి ఓడిపోతే బాగుండేదని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో నేను గెలిచి ఉంటే ఇప్పుడు మన పరిస్థితి వేరేలా ఉండేదని పవన్ కళ్యాణ్ అన్నారు.

రాజకీయాల్లో యుద్ధమే ఉంటుందని బంధుత్వం ఉండదని ఆయన అన్నారు. అందరూ మనవాళ్లే తప్పు చేస్తే ఊరుకోను అని పవన్ కళ్యాణ్ ఘాటుగా వ్యాకరించారు.